Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 5 Cash Book to prepare for their exam.
TS Inter 1st Year Accountancy Notes Chapter 5 Cash Book
→ Cash book is a very important subsidiary book. The object of the cash book is to keep a daily record of transactions relating to cash receipts and cash payments. Cash book acts as both journal and a ledger.
→ There are different kinds of cash books :
- Simple cash book.
- Two-column cash book with cash and discount columns.
- Two-column cash books with Bank and discount columns.
- Three-column cash book.
- Petty cash book.
→ The entry which appears on both sides of the three-column cash book is known as a contra entry. It is required for transactions relating to cash or cheques deposited into the bank and cash withdrawn for office use.
→ All small payments are recorded in a separate cash book known as the Analytical Petty cash book.
TS Inter 1st Year Accountancy Notes Chapter 5 నగదు పుస్తకము
→ నగదు పుస్తకము చాలా ముఖ్యమైన సహాయక చిట్టా. రోజువారీ నగదు వసూళ్ళు చెల్లింపు వ్యవహారములు నమోదు చేయడమే నగదు పుస్తకము ముఖ్య ఉద్దేశ్యము.
→ నగదు పుస్తకములో దిగువ రకాలు ఉన్నవి;
- సాధారణ నగదు చిట్టా,
- నగదు, డిస్కౌంటు వరుసలు గల నగదు చిట్టి,
- బాంకు, డిస్కౌంటు వరుసలు గల నగదు చిట్టా,
- మూడు వరుసలు గల నగదు చిట్టా,
- చిల్లర నగదు చిట్టా.
→ ఒక చిట్టాపద్దును మూడు వరుసలు గల నగదు చిట్టాలో రెండు వైపులా నమోదు చేస్తే దానిని ఎదురు వద్దు అంటారు. ఎదురు పద్దును దిగువ సందర్భాలలో రాయాలి.
- నగదు లేదా చెక్కులను బాంకులో జమ చేసినపుడు,
- ఆఫీసు అవసరాలకై బాంకు నుంచి నగదు తీసినపుడు.
→ వివిధ రకాల చిల్లర ఖర్చులను నమోదు చేయడానికి తయారుచేసే ప్రత్యేక నగదు పుస్తకాన్ని చిల్లర నగదు చిట్టా అంటారు.