TS Inter 1st Year Accountancy Notes Chapter 3 Subsidiary Books

Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 3 Subsidiary Books to prepare for their exam.

TS Inter 1st Year Accountancy Notes Chapter 3 Subsidiary Books

→ Recording transactions of ‘similar nature in separate and special books are known as subsidiary books.

→ Types of subsidiary books are 1. Purchases Book. 2. Purchase Returns Book. 3. Sales Book 4. Sales Return Book. 5. Cash Book 6. Bills Receivable Book 7. Bills Payable Book 8. Journal Proper.

TS Inter 1st Year Accountancy Notes Chapter 3 Subsidiary Books

→ Advantages of subsidiary books are :

  1. Saving of time
  2. Division of work
  3. Easy and fast recording
  4. Improves efficiency
  5. Detection of errors.

TS Inter 1st Year Accountancy Notes Chapter 3 సహాయక చిట్టాలు

→ ఒకే స్వభావము కల వ్యవహారాలను రాయడానికి ఉపయోగించే ప్రత్యేక పుస్తకాలను సహాయక చిట్టాలు అంటారు.

→ సహాయక చిట్టాలు ముఖ్యముగా 8 రకాలు

  1. కొనుగోలు చిట్టి
  2. కొనుగోలు వాపసుల చిట్టా
  3. అమ్మకాల చిట్టా
  4. అమ్మకాల వాపసుల చిట్టా
  5. నగదు చిట్టి
  6. వసూలు హుండీల చిట్టా
  7. చెల్లింపు హుండీల చిట్టి
  8. అసలు చిట్టా

→ సహాయక చిట్టాల వలన ఉపయోగాలు 1. కాలం ఆదా 2 శ్రమ విభజన 3. సులభముగా నమోదు చేయడం 4. తప్పుల పట్టివేత 5. త్వరితముగా నైపుణ్యాలతో నమోదు చేయుట.

→ అసలుచిట్టా 8వ సహాయకచిట్టి. మొదటి 7 సహాయక చిట్టాలలో రాయడానికి వీలుకాని వ్యాపార వ్యవహారములను అసలు చిట్టాలో వ్రాస్తారు.

→ అసలు చిట్టి సాధారణ చిట్టాను పోలి ఉంటుంది. వ్యవహారాలను చిట్టాపద్దుల రూపములో వ్రాస్తారు.

TS Inter 1st Year Accountancy Notes Chapter 3 Subsidiary Books

→ అసలు వ్రాసే ప్రధాన వ్యవహారాలు, ముఖ్యముగా

  • ప్రారంభ పద్దులు
  • అరువుపై ఆస్తుల కొనుగోలు
  • అరువుపై ఆస్తుల అమ్మకము
  • సవరణ పద్దులు
  • సర్దుబాటు పద్దులు
  • ముగింపు పద్దులు
  • బదిలీ పద్దులు
  • ఇతర పద్దులు

Leave a Comment