TS Inter 1st Year Accountancy Notes Chapter 2 Recording of Business Transactions

Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 2 Recording of Business Transactions to prepare for their exam.

TS Inter 1st Year Accountancy Notes Chapter 2 Recording of Business Transactions

→ Voucher is a source document which is base for recording transactions in the books of Accounts.

→ A voucher may be in the form of cash memo, invoice, bill, debit note, credit note etc. Every transaction brings change in the financial position of business. This can be ex¬pressed in accounting equation, i.e., total assets are equal to capital plus liabilities.

→ For recording the business transactions, a firm follows single entry or double entry systems and cash system of accounting or mercantile system.

TS Inter 1st Year Accountancy Notes Chapter 2 Recording of Business Transactions

→ Accounts are classified into personal accounts, real accounts and nominal accounts. Each one of them have a rule of the account to be debited and credited.

→ Journal is a prime book in which we record the transactions. It is also called as “original entry”.

→ The process of recording transactions in the Journal is called “Journalising”. The entries made in the Journal are called “Journal Entries”.

→ The collection of all the accounts in book is called “Ledger” and recording of an entry in an account is called as “Posting”.

→ Ledger is also called as “Secondary Entry”.

TS Inter 1st Year Accountancy Notes Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

→ వోచర్ అనేది మూలస్తుతం. దీని ఆధారంగానే వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేస్తారు.

→ ఈ వోచర్ నగదు మెమో, ఇన్వాయిస్, బిల్లు, డెబిట్ నోట్స్, కెడిట్ నోట్ మొదలైన రూపాలలో ఉంటుంది. వీటిని ఖాతాల తనిఖీ చేసే నిమిత్తం భ్రదపరచాలి.

→ ప్రతి వ్యవహారం, వ్యాపార ఆర్థికస్థితి గతులను ప్రభావితం చేస్తుంది. దీనినే అకౌంటింగ్ సమీకరణం రూపంలో వ్యక్తపరచవచ్చును. అంటే ఒక నిర్థిష్ట సమయంలో ఆస్తుల మొత్తం విలువ సంస్థ యొక్క అప్పులు మరియు మూలధనానికి సమానంగా ఉంటుంది.

→ వ్యాపార వ్యవహారాలను నమోదు చేయుటకు, సంస్థలు, ఒంటి పద్దు విధానం లేదా జంట పద్దు విధానం కాని, నగదు పద్ధతి లేదా సముపార్జన పద్ధతిని పాటించవచ్చు.

→ ఖాతాలను వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలుగా వర్గీకరించవచ్చు ఈ ఖాతాలకు సంబంధించిన డెబిట్స్, కెడిట్ సూత్రాలను రూపొందించటం జరిగింది.

TS Inter 1st Year Accountancy Notes Chapter 2 Recording of Business Transactions

→ చిట్టి అంటే రోజువారి వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే పుస్తకం. దీనిలో వ్యాపార వ్యవహారాలు జరిగిన వెంటనే ప్రప్రధమంగా నమోదు చేస్తారు. అందువల్లే చిట్టాను “తొలిపద్దు” లేదా “అసలుపద్దు” పుస్తకం అని కూడా పిలుస్తారు.

→ చిట్టాలో వ్యవహారాలు రాయటాన్ని “చిట్టిపద్దులు” అంటారు.

→ ఆవర్జాలో వివిధ ఖాతాలలో నమోదు అయిన వ్యవహారాల నికర ఫలితాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దీనిలో అన్ని ఖాతాలు అనగా వాస్తవిక నామమాత్రపు, వ్యక్తిగత ఖాతాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒక చోట కూర్చి ఖాతాలను నమోదు చేస్తారు.

→ ఆవర్షాను “మలిపద్దు పుస్తకం” అని కూడా వ్యవహరిస్తారు.

Leave a Comment