Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 10 Preparation of Final Accounts to prepare for their exam.
TS Inter 1st Year Accountancy Notes Chapter 10 Preparation of Final Accounts
1. To find out the net profit and true financial position, all expenses relating to the current year whether paid or not, all incomes received or to be received should be taken into account. Some of the income and expenses relating to next year should not include in the current year. The amount to be adjusted in the books is called an adjustment.
2. Types of adjustments:
- Adjustment for closing stock.
- Adjustment for outstanding expenses.
- Adjustment for prepaid expenses.
- Adjustment for income receivable.
- Adjustment for income received in advance.
- Adjustment for depreciation.
- Adjustment for interest on capital.
- Adjustment for interest on drawings,
- Adjustment for bad debts and Reserve for bad debts.
TS Inter 1st Year Accountancy Notes Chapter 10 ముగింపు లెక్కల తయారీ
1. ఒక వ్యాపార సంస్థ సంవత్సరానికి నికర లాభము / నష్టము, ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను చెల్లించినా, చెల్లించవలసినా, అదే విధముగా స్వీకరించిన, రావలసిన ఆదాయాలను లెక్కలోకి తీసుకోవాలి. రాబోయే సంవత్సరానికి చెందిన ఆదాయాలు గాని, వ్యయాలు గాని ప్రస్తుత సంవత్సరములో చేర్చకూడదు. అంకణాలో ఇచ్చిన మొత్తాలకు సంబంధిత మొత్తాలను సర్దుబాటు చేయడాన్ని సర్దుబాట్లు అంటారు.
2. సర్దుబాట్లలో రకాలు:
- ముగింపు సరుకునకు సంబంధించిన సర్దుబాట్లు
- చెల్లించవలసిన వ్యయాలకు సర్దుబాట్లు
- ముందుగా చెల్లించిన వ్యయాలకు సర్దుబాట్లు
- రావలసిన ఆదాయాలకు సర్దుబాట్లు
- ముందుగా వచ్చిన ఆదాయాలకు సర్దుబాట్లు
- స్థిరాస్తులపై తరుగుదలకు సర్దుబాట్లు
- మూలధనముపై వడ్డీకి సర్దుబాట్లు
- సొంతవాడకాలపై వడ్డీకి సర్దుబాట్లు
- రాని బాకీలకు సర్దుబాట్లు
- రాని, సంశయాత్మక బాకీల నిధికి సర్దుబాట్లు