TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material उपवाचकम् 1st Lesson न्यासरक्षा Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् 1st Lesson न्यासरक्षा

निबन्धप्रश्ना: (Long Answer Questions)

प्रश्न 1.
मनस्विनः किमर्थं वनमभिगम्य वसन्ति ?
उत्तर:
परिचय : न्यासरक्षा इति पाठ्यभागः स्वप्नवासवदत्तम् इति नाटकस्य प्रथमाङ्कः । अस्य कविः भासः ।

राजपुत्र्याः पद्मावत्याः आगमनम् अधिकृत्य भटौ जनान् उत्सारयतः स्म । तदा काञ्चुकीयः तौ अवारयत् । मनस्विनः नगरपरिभवात् विमोक्तुं वनम् अभिगम्य वसन्ति इति अवदत् ।

प्रश्न 2.
ब्रह्मचारी कुत्र उषितवान् ? किमर्थम् ?
उत्तर:
परिचय : न्यासरक्षा इति पाठ्यभागः स्वप्नवासवदत्तम् इति नाटकस्य प्रथमाङ्कः । अस्य कविः भासः ।

ब्रह्मचारी राजगृहवासी । वेदाध्ययनार्थं सः लावणकम् इति ग्रामे उषितवान् । सः ग्रामः वत्सभूमौ आसीत् । तत्र ग्रामदाहेन वासवदत्ता दग्धा इति सः अवदत् ।

लघुसामाधान प्रश्ना: (Short Answer Questions)

प्रश्न 1.
मनस्विनः किमर्थं वनमभिगम्य वसन्ति ?
उत्तर:
मनस्विनः नगरपरिभवान् विमोक्तुं वनमभिगम्य वसन्ति ।

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

प्रश्न 2.
ब्रह्मचारी कुत्र उषितवान् ? किमर्थम् ?
उत्तर:
ब्रह्मचारी वत्सभूमौ लावणकग्रामे उषितवान् । शृतिविशेषणार्थम् ।

न्यासरक्षा Summary in Sanskrit

कवि परिचयः

न्यासरक्षा इत्याख्यः पाठ्यांशोऽयं भासमहाकविना रचितात् ‘स्वप्नवासव- दत्तम्’ इति रूपकात् उद्धृतः । संस्कृतसाहित्ये महाकविः भासः त्रयोदशरूपकाणि व्यरचयत् । सर्वप्रथमं महामहोपाध्याय टि गणपति शास्त्रि महाशयः ‘त्रयोदशत्रि- वेंडूंनाटकानि’ इति नाम्ना भासमहाक े: त्रयोदश नाटकानि केरलदेशे मुद्रापितवान् । भासमहाकविः रूपकेषु न कुत्रापि स्वजीवन – सम्बद्धविषयान् प्रस्तुतीकृतवान् । यद्यपि भासस्य कालनिर्णये विबुधेषु विभिन्नाः वादाः सन्ति तथापि मालविकाग्नि मित्रनाटके कालिदासमहाकविः प्रथितयशसां भाससौमिल्लकविपुत्रादीनाम्’ इत्यादिना तं स्मृतवानिति कृत्वा भासः प्रायः कालिदासात् पूर्वमेव अवर्तत इति पण्डिताः अभिप्रयन्ति । एतस्य त्रयोदशरूपकेषु चत्वारि बृहत्कथाधारितानि षट्महा- भारतकथामाश्रितानि, द्वे श्रीमद्रामायणाश्रिते, एकञ्च भागवताधारमिति तेषाम् अध्ययन अवगम्यते । भासस्य रचनारीतिः प्रायः सरसा सरला च । भासः नाटकसम्प्रदायमनुसृत्य मूलकथायां स्वरूपकेषु किञ्चित् परिवर्तनं कर्तुं प्रायतत ।

न्यासरक्षा Summary in English

Introduction

The lesson Nyasaraksha is taken from the play Swapnavasavadatta written by Bhasa. The famous poet Bhasa authored thirteen plays in Sanskrit. He was a predecessor of Kalidasa. Most of the works of Bhasa were based on Brihatkatha-manjari, Ramayana, Mahabharata and Bhagavata. Bhasa’s style was simple and straight.

Swapnavasavadatta tells the story of king Udayana in six acts. The present lesson is an abridgement of the first act. Udayana was the king of Vatsa. His minister Yaugandharayana thought that if Udayana married Padmavathi, the princess of Magadha, then he would become invincible to anyone. There upon he plotted to place Vasavadatta in the guise of Avantika under the care of Padmavathi.

Summary

The act starts with the benedictory verse उदयनवेन्दु … meaning, “May the arms of Balarama, which are similar to the rising moon in complexion, received the vigour of wine, full of beauty and lovely like spring.”

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

Yaugandharayana and Vasavadatta entered a forest on the outskirts of Magadha in the guise of mendicants. There as the guards wanted to clear the people from the hermitage, the chamberlain stopped them saying that people came to the forest to free their minds, from the humiliations of the city. Questioned by Yaugandharayana, he said that Padmavathi was the sister of king Darsaka. She visited the queen-mother Mahadevi.

While returning to Rajagriha, she would stay in the hermitage for one day. They could, however, follow their religious practices, as the righteous princess would not interfere with them. Yaugandharayana remarked to himself that it was the princess who would be the queen of Udayana as predicted by soothsayers Pushpaka, Bhadraka and others. He thought that he had personal interest in her as she was supposed to be the wife of the king. Vasavadatta also felt a sisterly affection for her.

Padmavathi was welcomed by the ascetic woman. Vasavadatta felt that her appearance was in tune with her royal birth. Her voice ‘ was also sweet. Padmavathi wished to grant whatever was desired by the hermits. The chamberlain made an announcement to that effect. He said that the hermits could freely ask what they desired. Yaugandharayana seized that opportunity and said that lie was a supplicant.

When the chamberlain asked what he desired, Yaugandharayana said that he wanted to keep his sister under the care of “the princess for some time as his sister’s husband was abroad. Chamberlain remarked that it was indeed hard to guard a deposit. Padmavathi said that after making an announcement they should not debate it then. She welcomed Vasavadatta saying that she became her kith.

Yaugandharayana felt happy as half the task was accomplished. When Udayana would he reinstated, and Vasavadatta was that fate would not transgress the well-tested oracles.

A celibate entered at that time. He said that he was from Rajagriha. He was staying at Lavanaka, a place in the country of Vatsa for studying the Veda. A calamity occurred there. When Udayana, the king was away, his wife Vasavadatta died in a fire accident. His minister Yaugandharayana also died while trying to save her. When the king heard the news, he also tried to jump into the fire, but was stopped by the ministers. He swooned clutching the halfbumt ornaments. On gaining consciousness he wept calling Vasavadatta’s name. Rumanvan, another minister tried to console the king. Later the ministers took away the weeping king by force. The village became devoid of its beauty once the king went away. Hence, he also departed from there.

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

After the student left, Yaugandharayana also took leave of them. The hermit woman blessed Padmavathi and Vasavadatta. They also left with Chamberlain showing the way.

न्यासरक्षा Summary in Telugu

కవి పరిచయం

‘న్యాసరక్షా’ అనే పాఠ్యభాగాన్ని మహాకవి భాసుడు రచించిన “స్వప్నవాసవదత్తం’ అనే నాటకం నుండి గ్రహింపబడినది. సంస్కృత సాహిత్యంలో భాసుడు పదమూడు రూపకాలను రచించారు. మొట్టమొదటగా మహా మహోపాధ్యాయ టి. గణపతిశాస్త్రిగారు ఈ పదమూడు నాటకాల సమూహంతో కూడిన దానిని కేరళలో ముద్రింపజేశారు. భాసుడు తన రూపకాల్లో ఎక్కడనూ తన జీవిత విశేషాలను ప్రస్తావించలేదు. అందువల్ల భాసుని కాలనిర్ణయ విషయంలో భిన్నాభిప్రాయాలు, వాదనలు కన్పిస్తున్నాయి అయినా కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్ర నాటకంలో భాసమహాకవి ప్రస్తావన ఉండటం వల్ల భాసుడు కాళిదాసు కంటే పూర్వుడని పండితుల అభిప్రాయము. ఈ మహాకవి పదమూడు రూపకాల్లో నాలుగు బృహత్కథను ఆధారంగా చేసుకొని వ్రాయబడినది. ఆరు మహాభారత కథలను ఆధారం చేసుకొని వ్రాయబడినవి. శ్రీమద్రామాయణం ఆధారంగా ఒకటి, భాగవతం ఆధారంగా ఒకటి, రాయబడినాయి. భాసుని రచనా శైలి సరళంగాను, సరసంగాను ఉంటుంది. భాసుని రూపకాలు మూలకథలోని అంశాలు కొద్ది మార్పులతో చేసి ఉంటాయి. ఉపవాచకం

పాఠ్యభాగ సారాంశము

వత్యరాజు ఉదయనమహారాజు. ఈ ఉదయనుడు మగధదేశ యువరాణి అయిన పద్మావతిని వివాహం చేసుకుంటే, అతడు ఎవరికైనా అజేయంగా ఉంటాడని అతని మంత్రి యౌగంధరాయణుడు భావించాడు. ఆ తరువాత పద్మావతి సంరక్షణలో అవంతిక ముసుగులో వాసవదత్తను ఉంచడానికి నిర్ణయించుకున్నాడు.

అది వసంతకాలం అతి సుమనోహరంగా ఉంటుంది. ఆ సమయంలో యౌగంధరాయణుడు, వాసవదత్త మగధదేశ శివార్లలోని అడవిలోనికి ప్రవేశించారు. అరణ్యప్రాంతంలో ప్రజలందరు ప్రశాంతంగా ఉండాలని రక్షకులు సూచించారు. పద్మావతి తన తల్లిని సేవించడానికి వచ్చింది. రాజగృహానికి తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఒకరోజు సన్యాసులతో ఆశ్రమంలో ఉండేది. అయినప్పటికి వారు తమ తమ మతపరమైన పద్ధతులను అనుసరింపవచ్చు. ఎందుకంటే నీటిమంతురాలైన యువరాణి వాటిలో జోక్యం చేసుకోదు.

ఉదయనునికి వాసవదత్తపై అమితమైన అభిమానం. ఆమె ఉండగా ఉదయనుడు మరొక స్త్రీని వివాహం చేసికోడు. అందుకే మంత్రి వాసవదత్తను పద్మా వద్ద రక్షణగా ఉంచడానికి నిర్ణయించుకున్నారు. పద్మావతి ఆశ్రమంలో ప్రవేశించింది. సన్యాసిరూపంలో ఉన్న వాసవదత్తకు స్వాగతం పలికారు.

పద్మావతి సన్యాసులు కోరుకున్న వాటిని తీర్చాలని ఆదేశించింది. ఈ ప్రకటన విన్న సన్యాసులు తమకు నచ్చినవి కోరుకోవచ్చని భావించారు. వెంటనే అక్కడే ఉన్న యౌగంధరాయణుడు పద్మావతితో, “అమ్మా! తన సోదరి భర్త విదేశాలలో ఉన్నందున కొంతకాలం తన సోదరి యువరాణి సంరక్షణలో ఉంచుకోవలసింది” అని కోరాడు. అది విని అంతఃపుర రక్షకుడు న్యాసమును కాపాడుట చాలా కష్టము, అని చెప్పాడు. కాని పద్మావతి తాను చేసిన వాగ్ధానం నుండి వెనుకకు మరలనని చెప్పి దానిని అంగీకరించింది. మంత్రి వాసవదత్తకు మారువేషంతో పద్మావతి దగ్గర ఉంచాడు. దాంతో తనకు సగభారం తగ్గిందని భావించాడు. వాసవదత్త పద్మావతికి అలంకరణశీలిగా అయింది.

విధిని ఎవరు అతిక్రమించరాదని భావించాలి. ఆ సమయంలో ఒక బ్రహ్మచారి ప్రవేశించాడు. తాను మగధ రాజధాని రాజగృహం నుండి వస్తున్నానని, చేతవిద్యకు పేరుమోసిన వత్సదేశంలోని లావణకంలో ఉండేవాణ్ణి అని చెప్పాడు. అంతేగాదు అక్కడ ఒక విపత్తు సంభవించింది. ఉదయనుడు దూరంగా ఉన్నప్పుడు అతని భార్య వాసవదత్త అగ్ని ప్రమాదంలో మరణించింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని మంత్రి యౌగంధరాయణుడు కూడా మరణించాడు.

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

రాజు ఈ వార్త విన్నప్పుడు అతను కూడా మంటల్లోకి దూకడానికి ప్రయత్నించాడు. కాని మంత్రులు విరమింపజేశారు. పరణ్యంతుడు మణనే మంత్రి రాజును ఓదార్చడానికి ప్రయత్నించారు. తర్వాత దుఃఖిస్తున్న రాజును బలవంతంగా తీసుకొని వెళ్ళారు. రాజు వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం విషాదమయం అయింది. అందువల్ల తాను కూడా అక్కడ నుండి బయటకు వచ్చానని చెప్పాడు. విద్యార్థి వెళ్ళిన తరువాత యౌగంధరాయణుడు కూడా వారి నుండి సెలవు తీసుకున్నాడు. సన్యాసి పద్మావతిని, వాసవదత్తను ఆశీర్వదించాడు. కంచుకి దారి చూపడంతో వారంతా అక్కడి నుండి బయలుదేరారు.

अनुवाद: (అనువాదం)

भासमहाकविः स्वप्नवासवदत्तं षट्त्सु अङ्केषु प्रणीतवान् । एतस्मिन् उदयनस्य कथाम् अवर्णयत् सः । महामन्त्री यौगन्धरायणः मगधराज्यस्य युवराज्ञ्या पद्मावत्या सह उदयनस्य विवाहं कर्तुमिच्छति । तेन वत्सदेशं राजानम् उदयनं च न कोऽपि शत्रुः प्रतिहन्तु शक्नोति इति सः चिन्तयति । तदर्थं वासवदत्ता अपि सहकरोति । अत्र न्यासरक्षणम् इत्याख्ये प्रथमाङ्के यौगन्धरायणः वासवदत्तया साकं मगधदेशं प्रति गन्तुं प्रस्थानं करोति । तौ मार्गे मगधदेशस्य कञ्चन तपोवनं प्रविशतः । तत्र काञ्चुकीयः तपोवनभूमयः जागरूकतया परिरक्षितव्याः इति निर्दिशन् तस्मिन् दिवसे पद्मावती राजमातरं द्रष्टुमायातीति उद्घोषयति । तच्छ्रुत्वा यौगन्धरायणः सन्तुष्यति । तपोवनरक्षिका तपोवनस्य वैशिष्ट्यं पद्मावतीं कथयति । पूर्वनिर्दिष्टानुसारं राजमातुः दर्शनानन्तरं काञ्चकीयः ” भो भो आश्रम- वासिनस्तपस्विनः ! श्रुण्वन्तु श्रुण्वन्तु भवन्तः । इहात्रभवती मगध-राजपुत्री धर्मार्थम् अर्थेनोपनिमन्त्रयते । यद्यदस्ति समीप्सितं तत् स्वैरं वदतु कस्य कि दीयताम्’ इति उद्घोषयति । तत् निशम्य यौगन्धरायणः झटिति तां प्रार्थयति यत् मम भगिनीम् अवन्तिकां पद्मावती स्वस्याः अन्तःपुरे स्थापयतु इति । काञ्चुकीयः ” दुःखं न्यासस्य रक्षणम्” इति ब्रवीति । पद्मावती तु अस्माकं वचनं न निरर्थकं भवेदित्युक्त्वा अवन्तिकारूपेण स्थितां वासवदत्तां नेतुम् अङ्गीकरोति । तदा ब्रह्मचारी कश्चन तत्र आगत्य यौगन्धरायणेन आरचितं लावाणकग्रामवृत्तान्तं उदयमस्य च स्थितिं विवृणोति ।

భాసమహాకవి రచించిన స్వప్నవాసవదత్తమందు ఆరు అంశాలు ఉన్నాయి. దీనియందు ఉదయనుని యొక్క కథ వర్ణింపబడింది. మహామంత్రి యౌగంధరాయణుడు మహారాజుకు యువరాణి అయిన పద్మావతితో వివాహం చేయడానికి ఇష్టపడినాడు. అలా జరిగే ఉదయన మహారాజుకు ఎలాంటి శత్రువు నుండి ఉపద్రవం కలుగదని జ్యోతిష్కుల ద్వారా తెలుసుకున్నారు. దానికోసం ఉదయనుని భార్య వాసవదత్త కూడా సహకరించింది. ఇక్కడ ‘వ్యాసరక్ష’ అనే పేరుగల ఈ అంశం స్వప్నవాసవదత్తలోని ప్రథమాంకంలో యౌగంధరాయవణుడు వాసవదత్తతో కలిసి మగధ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడినాడు. అక్కడ కంచుకు తపోవన భూమిని చక్కగా పరిరక్షించాలని ప్రకటించాడు.

అదేరోజు పద్మావతి తన తల్లిని చూడటానికి అక్కడికి వచ్చింది. అది విని యౌగంధ రాయణుడు ఆనందించాడు. తపోవన రక్షణ అవసరమని పద్మావతి ప్రకటిస్తుంది. తపోవన వాసులకు ఏమి కావలయునో కోరుకొనండి, వాటిని పద్మావతి తీరుస్తుందని తెలిపాడు. అప్పుడు యౌగంధరాయణుడు వెంటనే – “నా సోదరి భర్త ప్రవాసం వెళ్ళాడు. అందువల్ల నా చెల్లెలు అయిన అవంతికను కొంతకాలం అంతః పురంలో ఉంది రక్షంచండి” అని ప్రార్థించాడు. అది విని కంచుకి వ్యాసరక్ష చాలా కష్టమని తెలిపారు. కాని పద్మావతి ఇచ్చిన మాట ప్రకారం అవంతికను అంతఃపురంలో ఉంచుకోవడానికి అంగీకరించింది. అప్పుడు ఒక బ్రహ్మచారి అక్కడకు వచ్చి యౌగంధ రాయణుడు ముందుగా నిర్దేశించిన ప్రకారం లావాణక వృత్తాంతాన్ని, ఉదయన మహారాజు యొక్క స్థితిని వివరించాడు.

ముఖ్యమైన పాత్రలు

1. పురుషపాత్రలు

  1. యౌగంధరాయణుడు : ఉదయనుని మంత్రి
  2. బ్రహ్మచారి : లవణక గ్రామంలోని విద్యార్థి
  3. కంచుకి : మగధ అంతఃపురమునకు అధికారి

TS Inter 2nd Year Sanskrit उपवाचकम् Chapter 1 न्यासरक्षा

2. స్త్రీ పాత్రలు

  1. అవంతికా : ముసుగు ధరించిన వాసవదత్తి. ఉదయనుని భార్యా
  2. పద్మావతి : మగధరాజు అయిన దర్శకుని యొక్క సోదరి
  3. బాపసే : మగధ రాజ్యంలో తపోవనంలో ఉన్నట్టి తపస్విని.

कठिन शब्दार्थाः (కఠిన పదాలు – అర్ధాలు)

1. आदेशिकः = भविष्यद्वादी, భవిష్యత్తు చెప్పేవాడు
2. भर्तृदारिका = राजपुत्री, రాజకుమారి
3. दिष्ट्या = भाग्येन, అదృష్టంతో
4. आगन्तुकः = अपरिचितः अतिथिः, అపరిచిత అతిధి
5. प्रोषितभर्तृका = यस्या पतिः प्रवासं गतः सा प्रोषितभर्तृका, భర్త దూర ప్రాంతాలకు వెళ్ళిన స్త్రీని ప్రోషితభర్తృక అంటారు.
6. न्यासः = निक्षेपः / उपनिधिः, ఉచంటి
7. व्यपाश्रयणा = उत्तराधिकारता, ఉత్తరాధికారత
8. प्रत्ययः = विश्वासः, విశ్వాసం
9. व्यसनम् = विनाशः विपत्तिः, ఆపద
10. मृगया = आखेटः, వేటతో
11. अलीकम् = असत्यम्, అసత్యము
12. अभ्यवपत्तुकामः = रक्षितुकामः, రక్షించుటకు ఇష్టపడినవాడు

Leave a Comment