TS Inter 2nd Year Political Science Notes Chapter 7 Election System in India

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 7 Election System in India to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 7 Election System in India

→ Elections are the central institution of democratic representative governments.

→ Articles 324 to 329 in part XV of the constitution deal with provisions with regard to the electoral system in India.

→ In our country we have been following the first past the post system (FPTP) in our elections.

TS Inter 2nd Year Political Science Notes Chapter 7 Election System in India

→ Right to vote has been given to all citizens who crossed 18 years of age by providing an Election Photo Identity Card (EPIC).

→ An Electronic Voting Machine (EVM) is a simple electronic device used to record votes in place of ballot papers and boxes.

→ The Election Commission of India was established March 1950.

→ The Election Commission consists of Chief Election Commissioner and two other commissioners. They are appointed by the President of India.

→ Each polling booth on average caters to about a more than thousand voters.

→ India adopted the multiparty system i.e., the existence of more than two political parties.

→ INC, CPI, CPM, BSF) BJP are the Major National Parties.

→ DMK, AIADMK, Telugu Desam, TRS, Akalidal, Shivsena, and National conference are the important Regional Parties in India.

TS Inter 2nd Year Political Science Notes Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

→ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించటం గీటురాయి వంటిది.

→ భారతదేశంలో ఎన్నికల సంఘం నియంత్రణ పర్యవేక్షణలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తారు.

→ భారతదేశంలో ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి, 25వ తీదీన ఏర్పరచారు. దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని జాతీయ నియోజకుల దినోత్సవం (National Voters Day) గా పాటిస్తారు.

→ భారత ఎన్నికల సంఘం ఇప్పటివరకు లోక్సభకు 17 సార్లు సాధారణ ఎన్నికలు నిర్వహించింది. ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డుల (ఇ.పి.ఐ.సి) నే ఓటరు గుర్తింపు కార్డులని అంటారు.

→ ప్రజాస్వామ్యం విజయవంతం కావటానికి రాజకీయ పార్టీలు చాలా అవసరం.

TS Inter 2nd Year Political Science Notes Chapter 7 Election System in India

→ భారతదేశంలో రాజకీయ పార్టీలు స్థూలంగా రెండు రకాలు. అవి

  1. జాతీయ రాజకీయ పార్టీలు
  2. ప్రాంతీయ రాజకీయ పార్టీలు.

→ భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1885లో ఏర్పడింది. భారత జాతీయోధ్యమంలో ఈ పార్టీ గణనీయమైన పాత్ర పోషించింది.

→ భారత రాజకీయ వ్యవస్థలో అనేక ప్రాంతీయ పార్టీలు అవతరించటం ఒక వినూత్న పరిణామంగా పేర్కొనవచ్చు.

Leave a Comment