TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Lesson सुहृद्भेदः Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Lesson सुहृद्भेदः

सन्दर्भ वाक्यानि (సందర్భవాక్యాలు)(Annotations)

1. सम्प्रति वनमिदमपूर्व सत्त्वाधिष्ठितम् ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : पिङ्गलकः नाम सिंहः दमनकं प्रति एवं अवदत् ।
भाव : इदं वनं अविदितजन्तुना आक्रामितं इति पिङ्गलकः अवदत् ।
विवरणम् : अस्मिन् वने कोऽपि क्रूरमृगः वर्तते सः भीकरं शब्दं अकरोत् ।

2. महानेवासौ देवं दृष्टुमिच्छति ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : दमनकः पिंगलकं प्रति एवं अवदत् ।
भाव : हे राजन् ! महाकायः असौ त्वां द्रष्टुं इच्छति ।
विवरणम् : महाराज, महाकायः वृषभराजः भवन्तं दृष्टुं ऐच्छत् ।

3. कथमसौ मां जिघांसुर्ज्ञातव्यः ।

परिचय : इदं वाक्यं नारायणपंडितेन विरचितं “सुहृद्भेदः” इति पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भ : संजीवकः दमनकं प्रति एवं अवदत् ।
भाव : कथं सः मां हन्तुं उद्यत इति ।
विवरणम् : महत् आश्चर्यकरम् विपयम् एषः मां संहर्तं, कथं उद्यत ।

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
कः पानीयं पातुं यमुनाकच्छं अगच्छत् ?
समादान:
मंगलको नाम सिंहः पानीयं पातुं यमुनाकच्छं अगच्छत् ।

पश्न 2.
कौ भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ ?
समादान:
करटकदमनको भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

पश्न 3.
युद्धे कः केन व्यापादितः ?
समादान:
युद्धे संजीवकः सिंहेन व्यापादितः ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions)

पश्न 1.
पिङ्गलकसिंहस्य मन्त्रिणौ कौ ?
समादान:
पिङ्गलकसिंहस्य मन्त्रिणौ करटकदमनकौ ।

पश्न 2.
स्तब्धकर्णः कः ?
समादान:
स्तब्धकर्णः पिङ्गलकस्य अग्रजः ।

पश्न 3.
संजीवकः कस्मिन् नियुक्तः ?
समादान:
संजीवकः अर्धाधिकारे नियुक्तः ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. वणिक् = व्यापारी, వ్యాపారి
2. भग्नजानुः = यस्य प्राणिनः उरूपर्वा भग्नं सः, మోకాలు దెబ్బ తగిలినది
3. पुरुषसमवायः = पुरूषसमूहः, పురుషుల సమూహం
4. नर्दितम् = वृषभराव:, శ్రేష్టమైన ఎద్దు
5. यमुनाकच्छम् = यमुनातीरम्, యమునా నదీ తీరం
6. उदकार्थी = जलार्थी, నీటిని కోరినాడు
7. सत्त्वम् = प्राणी, ప్రాణి
8. बलीवर्दः = वृषभः, ఎద్దు
9. अपूर्वसत्त्वाधिष्ठितम् = अपूर्वप्राणियुक्तम्, పూర్వప్రాణితో కూడిన
10. स्वामित्रासः = स्वामिनः भयम्, స్వామి భయం,
11. साटोपम् = साभिमानम्, స్వాభిమానము,
12. आत्ययिकम् = अमङ्गलकारि, అమంగళకరము,
13. लाङ्गूलम् = पुच्छम्, తోక,
14. विषण्णः = खिन्नः, బాధ పడినవాడు

व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)

सन्धयः (సంధులు)

1. भग्नजानुः + निपतितः = भग्नजानुर्निपतितः – विसर्गसन्धिः
2. वर्धमानः + नाम = वर्धमानो नाम – विसर्गसन्धिः
3. कृतः + अपि = कुतोऽपि – विसर्गसन्धिः
4. वृषभः + च = वृषभश्च – श्रुत्वसन्धिः
5. स्वामित्रासः + तत्र = स्वामित्रासस्तत्र – विसर्गसन्धिः
6. करटक: + तरुतले = करटकस्तरुतले – विसर्गसन्धिः
7. ततः + तौ = ततस्तौ – विसर्गसन्धिः
8. शिवाः + ते = शिवास्ते – विसर्गसन्धिः
9. पुनः + एव = पुनरेव – विसर्गसन्धिः
10. एतत् + च = एतच्च – श्श्रुत्वसन्धिः
11. संवर्धितः + च = संवर्धितश्च – श्रुत्वसन्धिः
12. शृङ्गाग्रप्रहरणाभिमुखः + चकितम् = शृङ्गाग्रप्रहरणाभिमुखश्चकितम् – श्रुत्वसन्धिः
13. मृत्युः + एव = मृत्युरेव – विसर्गसन्धिः
14. एतत् + चिन्तयित्वा = एतच्चिन्तयित्वा – श्श्रुत्वसन्धिः
15. जिघांसुः + ज्ञातव्यः = जिघांसुर्ज्ञातव्यः – विसर्गसन्धिः

समासाः (సమాసాలు)

1. भग्नं जानु यस्य सः – भग्नजानुः – बहुव्रीहिः
2. नानाविधद्रव्येण पूर्णम् – नानाविधद्रव्य पूर्णम् – तृतीयातत्पुरुषः
3. स्वेच्छया आहारविहारम्, स्वेच्छाहारविहारम् – तृतीयातत्पुरुषः
4. हृष्टानि पुष्टानि च अङ्गानि – यस्य सः हृष्टपुष्टाङ्गः – बहुव्रीहिः
5. पिपासया आकुलितः, पिपासाकुलितः – तृतीयातत्पुरुषः
6. न अनुभूतपूर्वम्, अननुभूतपूर्वम् – नञ्तत्पुरुषः
7. अभिलषितम् अनतिक्रम्य यथाभिलषितम् अव्ययीभावः
8. अष्टभिः अङ्गैः सह प्रणिपातम् – साष्टाङ्गप्रणिपातम् – अव्ययीभावः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

9. उदकम् अर्थयते इति उदकार्थी – उपपदतत्पुरुषः
10. न पूर्वम् अपूर्वम्, अपूर्वञ्च तत् सत्त्वञ्च अपूर्वसत्त्वम्, अपूर्वसत्त्वेन अधिष्ठितम्, अपूर्वसत्त्वाधिष्ठितम् – तृतीयातत्पुरुषः
11. करटकः आदिः येषां तथे, करटकादयः – बहुव्रीहिः
12. आपदः प्रतीकारः आपत्प्रतीकारः, आपत्प्रतीकारस्य कालः तस्मिन् आपत्प्रतीकारकाले षष्ठीतत्पुरुषः
13. देशस्य व्यवहारः – देशव्यवहारः, न अभिज्ञः अनभिज्ञः देशव्यवहारे अनभिज्ञः देशव्यवहारानभिज्ञः सप्तमीतत्पुरुषः
14. दमनकश्च करटकश्च – दमनककरटकौ – द्वन्द्वसमासः
15. महांश्च असौ प्रसादश्च – महाप्रसादः, तस्य लाभः, महाप्रसादलाभः – षष्ठीतत्पुरुषः
16. महत् बलं यस्य सः – महाबलः – बहुव्रीहिः

सुहृद्भेदः Summary in Sanskrit

कविपरिचयः

हितोपदेशः नारायणपण्डितेन रचितः । अयं वङ्गदेशस्य पालयितुः धवलचन्द्रमहाराजस्य आस्थानपण्डित आसीदिति साहित्येतिहासकाराणाम् अभिप्रायः । माघात् कामन्दकीयनीतिसाराच्च श्लोकाः कथाश्च काश्चन हितोपदेशे नारायणेन उद्धृताः दृश्यन्ते इति, १३७३ तमे वर्षे नेपालदेशप्रान्ते हितोपदेशस्य हस्तलिखितं पुस्तकं लब्धम् इत्यतश्च नारायणपण्डितस्य समयः क्रिस्तोः परं दशमशतकात् परम्, चतुर्दशशतकात् पूर्वं च स्यादिति इतिहासग्रन्थेषूक्तमस्ति । ‘‘पञ्चतन्त्रात् तथान्यस्मात् ग्रन्थादाकृष्य लिख्यते” इति नारायणेन स्वयम् आरम्भे उक्तत्वात् पञ्चतन्त्रात् अपि चान्येभ्यः ग्रन्थेभ्यः कथाः सङ्गृह्य तेनेदं रचितम् इति स्पष्टं वक्तुं शक्यते । हितोपदेशे “मित्रलाभः सुहृद्भेदः, विग्रहः, सन्धिः ” इति चत्वारः भागाः सन्ति । लोकस्य कृते महान्तम् उपदेशं बोधयितुमेव हितोपदेशः रचितः । पञ्चतन्त्रादपि अत्राधिकाः कथाः दृश्यन्ते ।

सारांश

सुहृद्भेदः इति पाठ्यभागोऽयं करटक दमनकयोः कथा इत्याख्येन प्रसिद्धः लोके । कदाचित् वर्धमानो नाम वणिक् नानाविधद्रव्यैः पूर्णं शकटं चालयन् ग्रामान्तरं गच्छति । किन्तु सञ्जीवक नामा वृषभः भग्नजानुः अरण्ये निपतति । तं वृषभं तत्र त्यक्त्वा वर्धमानः अग्रे सरति । सञ्जीवकः स्वेच्छाहारविहारादिना हृष्टपुष्टाङ्गो भूत्वा उच्चैः नदति । तच्छ्रुत्वा पिङ्गलकनामा सिंहः भीतिमाप्नोति ।

तदा करटकदमनको पिङ्गलकम्प्रति गत्वा न भेतव्यमनेन शब्देन इति तस्मिन् विश्वासं परिकल्प्य तस्य आरक्षकौ भवतः । अपि च तौ सञ्जीवकं तत्र आनीय पिङ्गलके भीतिं कल्पयितुं प्रयतेते । अत्रान्तरे स्तब्धकर्णः नाम पिङ्गलकस्य भ्राता तत्रागत्यं करटक – दमनक़ौ न कदापि विश्वसनीयौ, तौ बहिः सम्प्रेष्य सस्यभक्षकं सञ्जीवकमेव अर्थाधिकारपदे नियोजयतु इति वदति । पिङ्गलकः भ्रातुः वचनमनुसृत्य सञ्जीवकं तत्पदे नियोजयति । तेन क्रुद्धौ करटक दमनकौ उपायेन तयेर्मध्ये वैरुध्यं परिकल्पयतः । तदा युद्धे पिङ्गलकः सञ्जीवकं हन्ति । करटक – दमनकौ च अर्थाधिकारपदं प्राप्नुतः ।

सुहृद्भेदः Summary in English

Introduction

Introduction: Hitopadesa was written by Narayana Pandita. The lesson Suhridbheda is an extract from that. Narayana was in ^ the court of Dhavalachandra, who ruled Bengal. His date was put , in between 1300-1400 AD. Hitopadesa is divided into four parts namely Mitralabha, Suhridbheda, Vigraha and Sandhi.

Suhridbheda tells the story of the jackals Karataka and Damanaka who create a rift between the lion Pingalaka and the bull Sanjeevaka, which results in the killing of Sanjeevaka by Pingalaka.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

सुहृद्भेदः Summary in Telugu

కవి పరిచయం

‘హితోపదేశః’ అనే కథా గ్రంథాన్ని నారాయణ పండితుడు రచించాడు. ఈ మహాకవి వంగ దేశాన్ని పాలించిన ధవలచంద్ర మహారాజు యొక్క ఆస్థాన పండితుడని సాహిత్యకారుల అభిప్రాయము. మాఘము నుండి, కామందకీయనీతిసారం నుండి కొన్ని శ్లోకాలు హితోపదేశంలో నారాయణ పండితుడు స్వీకరించాడు. 1373 సంవత్సరంలో నేపాల్ దేశం ప్రాంతంలో హితోపదేశము యొక్క చేతివ్రాత ప్రతి లభించింది. దీని వల్ల నారాయణపండితుని కాలం క్రీ.పూ. పదవ శతాబ్దము వెనుకవాడని, కొంతమంది 14వ శతాబ్దము కంటే ముందువాడని చెప్తారు.

హితోపదేశం విష్ణుశర్మ వ్రాసిన పంచతంత్ర కథల ఆధారంగా ఉంటుంది. పంచతంత్రంలోని కథలతోపాటు ఇతర కథలను కూడా ఈ గ్రంథంలో తీసుకొనబడినాయి. హితోపదేశంలో మిత్రలాభము, సుహృద్భేదము, విగ్రహము, సంధి అనే నాలుగు భాగాలు ఉన్నాయి. లోకానికి ఉపదేశం చేయడంకోసం ఈ గ్రంథం రచించబడింది. పంచతంత్రం కంటే ఈ గ్రంథంలో ఎక్కువ కథలు ఉన్నాయి.

సారాంశము

‘సుహృద్భేదః’ అనే పాఠ్యభాగము ‘కరటక – దమనక’ల కథ అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందింది. ఒక నగరంలో వర్ధమానుడు అనే పేరుగల వ్యాపారి ఉన్నాడు. అతడు ఒకసారి వ్యాపారానికి అవసరమైన వస్తువులను ఒక బండిలో ఉంచుకోని ప్రయాణమయ్యాడు. రాత్రికి అరణ్యంలో చేరాడు. అయితే సంజీవకుడు అనే పేరుగల ఎద్దుకు కాలు విరిగింది. వెంటనే ఆ ఎద్దును అక్కడే వదిలి వర్ధమానుడు ముందుకు ప్రయాణమైనాడు. అయితే ఆ ఎద్దు అక్కడే అరణ్య ప్రాంతంలో తిరిగి, గడ్డిని బాగా తిని బలిష్ఠురాలైనది. మిక్కిలి ఆనందంతో గట్టిగా గర్జించింది.

అది విని పింగళకుడు అనే పేరుగల సింహం మిక్కిలి భయపడింది. అప్పుడు అతని మంత్రులైన కరటక దమనకులు పింగళకుడిని సమీపించాయి. ఏ మాత్రం భయపడవద్దని సూచించాయి. సింహానికి విశ్వాసాన్ని కలిగించాయి. సింహానికి రక్షకులుగా అయ్యాయి. అయితే వారు ఎద్దును అక్కడికి తీసుకొనివచ్చి సింహంలో భయం కలిగించే విధంగా చేశాయి. అంతలో స్తబ్ధకర్ణుడు అనే పేరుగల సింహము యొక్క సోదరుడు అక్కడికి వచ్చి కరటక, దమనకులను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మవద్దని సూచించింది.

వారిద్దరిని బయటకు పంపించి, సంజీవకుని పిలిపించి అతనికి అర్థముపై బాధ్యతను అప్పగించమని చెప్పింది. సోదరుని మాటలను విని పింగళకుడు సంజీవకుడిని ఆ పదవిలో నియోగించింది. దాంతో కోపగించిన కరటక దమనకులు వారిద్దరి మధ్య వైరాన్ని పుట్టించడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నంలో సింహం ఎద్దును చంపుతుంది. కరటక దమనకులు అర్థసంబంధమైన పదవిని అలంకరించారు.

ఒక నగరంలో వర్ధమానుడు అనే పేరుగల వర్తకుడు ఉన్నాడు. అతడు ఒకరోజు వ్యాపారానికి అవసరమైన వస్తువులను బండిలో ఉంచుకొని బయలుదేరాడు. రాత్రి సమయానికి అరణ్యం చేరాడు. అంతలో సంజీవకుడు అనే పేరుగల ఎద్దు కాలుకి దెబ్బ తగలడంతో అక్కడ కింద పడిపోయింది.

ఆ వ్యాపారి ఆ ఎద్దును అక్కడే వదలిపెట్టి, మరొక ఎద్దును కొని దాంతో అక్కడి నుంచి వెళ్ళాడు. సంజీవకుడు క్రమంగా కోలుకొని, గడ్డి కూడా బాగా తిని బలిష్టంగా అయింది. అది ఒకసారి గట్టిగా గర్జించింది ఆ శబ్దాన్ని నీరు త్రాగడానికై వచ్చిన ఒక సింహం వినింది. తీవ్రంగా భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఇదంతా గమనిస్తున్న కరటక, దమనకులు అనే నక్కలు సింహం దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. సింహం చెప్పిన మాటలు విని “రాజా! మీరు భయపడవద్దు. మేము అసలు విషయాన్ని తెలుసుకొని వస్తాము” అని చెప్పి ఎద్దు సమీపానికి వెళ్ళారు. ఈ లోగా సింహము యొక్క సోదరుడు సింహాన్ని సమీపించి కరటక, దమనకులను నమ్మవద్దని చెప్పింది.

నక్కలు ఎద్దును సమీపించి “తమ రాజుగారు రమ్మన్నారని చెప్పి, దానిని వెంటబెట్టుకొని సింహాన్ని సమీపించాయి. సింహము, ఎద్దు పరస్పర విశ్వాసాన్ని పొందాయి. అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఈ విధంగా వీరిద్దరు ప్రేమగా కలిసి ఉండటం నక్కలకు నచ్చలేదు. వారిద్దరి మధ్య మిత్రభేదం కలిగించాలనుకున్నారు.

దమనకుడు పింగళకుని సమీపానికి వెళ్ళి “దేవా ! సంజీవకుడు మీ పట్ల అమర్యాదగా ఉన్నాడు. మాముందే మీ శక్తి, సామర్ధ్యాలను కించపరుస్తున్నారు. పైగా అధికారాన్ని కోరుతున్నాడు. ప్రతీకారాన్ని తీర్చుకోవాలి.” అని చెప్పింది. దాంతో సింహం బాగా కోపగించింది. తర్వాత అక్కడి నుండి సంజీవకుడిని సమీపించి పింగళుడు మిమ్ములను చంపి మాకు విందు చేయలనుకున్నాడు.” అని చెప్పాడు. అది విని సంజీవకుడు భయపడ్డాడు. దమనకునితో కలిసి పింగళుని సమీపానికి వెళ్ళాడు. పింగళకుడు సంజీవకుడిని చంపింది. ఈ విధంగా మిత్రభేదం వల్ల సంజీవకుడు పింగళుని చేతిలో హతమయ్యాడు.

अनुवादः (అనువాదములు) (Translations)

कदाचित् वर्धमानो नाम वणिक् शकटं नानाविधद्रव्यपूर्णं कृत्वा वाणिज्येन गतः । अथ कस्मिंश्चित् महारण्ये सञ्जीवकनामा तस्य वृषभः भग्रजानुर्निपतितः । तं तत्र परित्यज्य अन्यं गृहीत्वा वर्धमानः चलितः । ततो दिनेषु गच्छत्सु सञ्जीवकः स्वेच्छाहारविहारं कृत्वा हृष्टपुष्टाङ्गो बलवन्ननाद । तस्मिन्वने पिङ्गलकनामा सिंहः पिपासाकुलितः पानीयं पातुं यमुनाकच्छमगच्छत् । तेन च तत्र सिंहेन अननुभूतपूर्वं सञ्जीवकनर्दितमश्रावि । तच्छ्रुत्वा पानीयमपीत्वा सचकितः परिवृत्य स्वस्थानमागत्य स्थितः ।

तं तथाविधं दृष्ट्वा तस्य मन्त्री दमनकनामा शृगालः अन्यमाह – “सखे करटक ! अयं तावत्स्वामी पिङ्गलकः कुतोऽपि कारणात्सचकितः परिवृत्तः । अत्र भयप्रस्तावे प्रज्ञावबलेनाहमेनं स्वामिनमात्मीयं करिष्यामि ” । करटको ब्रूते – “यथाभिलषितमनुष्ठीयताम्” इति ।

ततो दमनकः पिङ्गलकसमीपं गतः साष्टाङ्गप्रणिपातं प्रणिपत्य ब्रूते “देव ! उदकार्थी स्वामी पानीयमपीत्वा किमिति प्रतिनिवृत्तः ” ? पिङ्गलकोऽवदत्- “भद्र, सम्प्रति वनमिदमपूर्वसत्त्वाधिष्ठितम् । तथा च श्रुतो मया महानपूर्वशब्दः । अस्य प्राणिनो महता बलेन भवितव्यम्” । दमनको ब्रूते – “देव ! यावदहं जीवामि ताकद्भयं न कर्तव्यम् । किन्तु करटकादयोऽप्याश्वास्यतां यस्मादापत्प्रतीकार काले दुर्लभः पुरुषसमवायः ” |

ఒకనగరంలో వర్ధమానుడు అనే పేరుగల వ్యాపారి ఉన్నాడు. అతడు ఒకసారి వ్యాపారానికి అవసరమైన వస్తువులను ఒక బండిలో ఉంచుకొని ప్రయాణం అయ్యాడు. రాత్రికి అరణ్యం చేరాడు. సంజీవకుడు అనే పేరుగల ఎద్దు కాలుకి దెబ్బ తగలడంతో కింద పడింది. వ్యాపారి ఆ ఎద్దును అక్కడే వదిలివేశాడు. మరొక ఎద్దునుకొని దాని సంస్కృతం సహాయంతో ముందుకు వెళ్ళాడు. రోజులు గడిచాయి. ఆ ఎద్దు ఆ అరణ్యంలోనే పచ్చగడ్డి మొదలైన వాటిని తిని బాగా బలిష్టంగా తయారైంది. గొప్ప బలశాలిగా అయ్యింది. ఆ సమయంలో పింగళకుడు అనే పేరుగల సింహం దప్పికతో నీరు త్రాగడానికి యమునా నదీ తీరానికి వచ్చింది.

అక్కడ సింహం భయంకరమైన కేకను వినింది. అది విని భయపడింది. అది ఎద్దు రంకె ఆశ్చర్యాన్ని పొందిన సింహం నీరు త్రాగడం మాని వెనక్కు తిరిగి వెళ్ళింది. అలాంటి సింహాన్ని చూచిన అతని మంత్రి అయిన దమనకుడు అనే పేరుగల నక్క కరటకుడు అనే పేరుగల ఇతరునితో “ఓయీ మిత్రమా ! ప్రభువు ఎందుకో భయపడుతున్నాడు. మనం అతని భయాన్ని తొలగించి దగ్గర అవుదాం” ‘పలికింది. దమనకుడు అంగీకరించాడు.

పిమ్మట దమనకుడు పింగళకుని సమీపానికి వెళ్ళి, నమస్కరించి “దేవా ! నీటి కోసం వెళ్ళిన మీరు, దానిని వదలి ఎందుకు తిరిగి వచ్చారు ? అది విని పింగళకుడు “ఓయీ ! ఈ అరణ్యంలో భయంకరమైన జంతువు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నేను పెద్ద శబ్దాన్ని విన్నాను. ఆ జంతువు పెద్ద జంతువై ఉండాలి.” అని పలుకగా, దమనకుడు “దేవా ! నేను ఉన్నంతవరకు మీకు ఎలాంటి భయం ఉండదు. ఆపదకు ప్రతీకారం చేసేటప్పుడు పురుషులందరిని ఒకే చోట చేర్చడం కష్టం” అని పలికింది.

Once, a merchant named Vardhamana filled a card with different varieties of goods and set out for business. In some forest, his bull Sanjeevaka fell down breaking his knee. Vardhamana left him there and went on yoking another bull. As the days passed, Sanjeevaka, roamed freely eating as he liked and having become fat with contentment bellowed. In that forest a lion named Pingalaka, oppressed by thirst came to drink water from the stream of Yamuna. There he heard the bellowing of Sanjeevaka, which he had never heard previously. On hearing it, he was perplexed and without drinking water, returned to his place.

On seeing him like that his minister Damanaka said to the other minister. “Good one, Karataka! Our lord Pingalaka is for some reason frightened. On this occasion of fear, by my intelligence, I will make the lord mine.” Karataka said, “Do as you wish.”

Damanaka went near the lion and haying prostrated before him, said. “Lord, why have you returned without drinking water when you went for water?” Pingalaka replied. “Friend, this forest is occupied by some extraordinary creature. I heard a strange sound. That must be a very strong beast.” Damanaka said, “Lord, as long as I live, there need be no fear. But let Karataka and others also be . encourage. For, it is hard to find men while warding off difficult situation.”

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

ततस्तौ दमनककरटकौ राज्ञा पूजितौ भयप्रतीकारं प्रतिज्ञाय चलितौ । दमनकः करटकमाह – “मित्र ! ज्ञातं मया भयकारणम् । बलीवर्दनर्दितं तत् । “वृषभाञ्चास्माकमपि भवयाः । किं पुनः सिंहस्य ? यदि स्वामित्रासस्तत्रैव मुच्यते तदा कथमयं महाप्रसादलाभः स्यात्” ?

ततो करटकस्तरुतले साटोपमुपविष्टः । दमनकः सञ्जीवकसमीपं गत्वा ब्रवीत् । “अरे वृषभ ! राज्ञा पिङ्गलकेनारण्यरक्षार्थं नियुक्तः सेनापतिः करटकः समाज्ञापयति-सत्वरमागच्छ । न जाने क्रुद्धः स्वामी किं विधास्यति” । तच्छ्रुत्वा देशव्यवहारानभिज्ञः सञ्जीवकः सभयमुपसृत्य साष्टाङ्गपातं करटकं प्रणतवान् ! ततस्तौ सञ्जीवकं कियद्दूरे संस्थाय पिङ्गलकसमीपं गतौ । राजाह -” त्वया स दृष्टः” ? दमनको ब्रूते- “देव ! दृष्टः, महानेवासौ देवं द्रष्टुमिच्छति । किन्तु महाबलोऽसौ ततः सज्जीभूयोपविश्य दृश्यताम् । ततः सञ्जीवकमानीय दर्शनं कारितम् । पश्चात्तत्रैव परमप्रीत्या निवति ।

పిమ్మట ఆ కరటక దమనకులు రాజుచే పూజింపబడినవై, అక్కడి నుంచి వెళ్ళాయి. దమనకుడు కరటకునితో “ఓయీ ! నాకు భయకారణం తెలుసు. ఒక వృషభం ఇక్కడికి వచ్చింది. ఎద్దులు సైతం మనకు ఆహారంగా ఉంటాయి. ఇక సింహం విషయం ఏమని చెప్పాలి ? ప్రభువుల భయకారణం అక్కడే మనం చెబితే మనకు గొప్ప బహుమానఁ. ఎలా లభిస్తుంది ?” పిమ్మట కరటకుడు చెట్టుపై దర్పంగాను ఆడంబరంగాను కూర్చున్నాడు.

దమనకుడు సంజీవకుని సమీపానికి వెళ్ళి “ఓరీ ! వృషభమా ! రాజైన పింగళునిచే ఈ అరణ్య రక్షణ కోసం సైనికునిగా నియమింపబడినాను. నా పేరు దమనకుడు. వెంటనే రావలసింది ప్రభువు కోపగిస్తే ఏం చేస్తాడో తెలియదు. అది విని దేశ వ్యవహారాలు తెలియని సంజీవకుడు భయపడినవాడై కరటకునికి నమస్కరించాడు. పిమ్మట వారిద్దరు సంజీవకుని కొద్ది దూరంలో ఉంచి పింగళకుని సమీపానికి వెళ్ళారు. అది విని రాజు నీవు దానిని చూశావా ? అని అడిగింది. అది విని దమనకుడు – దేవా ! నేను చూశాను. అతడు మిమ్ములను చూడాలనుకుంటున్నాడు. అయితే అతడు గొప్ప బలవంతుడు. అందువల్ల జాగ్రత్తగా ఉండి చూడండి”. పిమ్మట సంజీవకుని తీసుకొని వచ్చి సింహానికి చూపించాడు. అక్కడే దమనకుడు కూర్చున్నాడు.

Later, Damanaka and Karataka, honoured by the king, promised to counter the fear, and took leave. Damanaka said to Karataka. “Friend, I know the cause of fear. It is the bellowing of a bull. Bulls are food to us also. Why to speak of a lion? If the fear of the lord is left there, how can we get the pleasure of feast?”

Then Karataka sat under a tree in a royal manner, Damanaka went to Sanjeevaka and said, “O bull, Karataka, the General appointed by king Pingalaka to guard the forest orders you to be present at once. I don’t know what will he do if he gets angry. “Having heard that Sanjeevaka, who was unaware of worldly affairs, approached him in fear and having prostrated before Karataka.

Later they stopped Sanjeeva at some distance and themselves went on to meet Pingalaka. The king asked, “Have you seen him?” Damanaka said. “Lord! that great one wishes to meet the lord. But as he is very strong, be seated and get prepared and grant audience to him.” Then they brought Sanjeevaka and showed him. Later he lived there happily.

अथ कदाचित्तस्य सिंहस्य भ्राता स्तब्धकर्णनामा सिंहः ब्रूते – “श्रुणु भ्रातः ! चिराश्रितावेतौ दमनककरटको सन्धिविग्रहकार्याधिकारिणौ च कदाचिदर्थाधिकारे न नियोक्तव्यौ । अयं सञ्जीवकः सस्यभक्षकोऽर्थाधिकारे नियुज्यताम् । एतद्वच नात्तथानुष्ठिते सति तदारभ्य पिङ्गलकसञ्जीवकयोः सर्वबन्धुपरित्यागेन महता स्नेहेन कालोऽतिवर्तते । ततोऽनुजीविनामप्याहारदाने शैथिल्यदर्शनात् दमनक करटका वन्योन्यं चिन्तयतः । तदाह दमनकः करटकम् – “मित्र ! यथानयोः सौहार्द या कारितं तथा मित्रभेदोऽपि मया कार्यः ” । करटको ब्रूते – “यद्येवं तर्हि गच्छ । शिवास्ते सन्तु पन्थानः” |

ततो दमनकः पिङ्गलकसमीपं गत्वा प्रणम्योवाच- ‘देव ! आत्ययिकं किमपि महाभयकारि कार्यं मन्यमानः समागतोऽस्मि । सञ्जीवकः तवोपरि असदृशव्यवहारीव लक्ष्यते । तथा चास्मत्सन्निधाने श्रीमद्देवपादानां निन्दां कृत्वा राज्यमेवाभिलषति । सर्वाभात्यपरित्यागं कृत्वैक एवायं यत्त्वया सर्वाधिकारी कृतः स एव दोषः । अत्र प्रमाणं स्वामी” |

పిమ్మట ఒకసారి ఆ సింహము యొక్క సోదరుడైన స్తబ్ధికర్ణుడు సింహాన్ని సమీపించి- “సోదరా ! విను చాలాకాలం నుండి ఈ దమనక కరటకులు నిన్ను ఆశ్రయించి ఉన్నారు. సంధి కార్యంలోను, విగ్రహ(యుద్ధ ) కార్యంలోను అధికారులు సైతం అవుతారు. అందువల్ల వీరికి ధనంపై అధికారం ఇవ్వరాదు. పచ్చగడ్డి తినే ఈ సంజీవకుడినే ధనాధికారి పదవిలో నియోగించు అని పలికాడు. పింగళకుడు తన సోదరుడు చెప్పినట్లే చేశాడు. అప్పటి నుండి పింగళకు సంజీవకుల మధ్య అన్యోన్యమైన సంబంధం ఏర్పడింది. అంతట సేవకులకు ఆహారం ఇచ్చే విషయంలో సైతం పింగళకుడికి శ్రద్ధ తగ్గింది. ఇది చూచిన కరటక దమనకులు పరస్పరం ఆలోచించుకున్నాయి. ఆ సమయంలో దమనకుడు ఓయీ ! కరటక ! నేను ఏవిధంగా వీరిద్దరికి స్నేహం కలిగించానో, అలాగే మిత్ర భేదం కూడా చేయాలి. అని పలికాడు. అది విని కరటకుడు అయితే వెళ్ళు నీకు అంతట మేలు కలుగుగాక” అని పలికింది.

పిమ్మట దమనకుడు పింగళుని సమీపానికి వెళ్ళి, నమస్కరించి “దేవా ! సంజీవకుడు మీ విషయంలో అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు తోస్తూ ఉంది. ఎందుకంటే అతడు మా ముందు పూజ్యులైన మీ శక్తులను నిందించాడు. రాజ్యాన్ని కోరుతున్నాడు. మీరు మంత్రులందరిని పరిత్యజించి అతడినే సర్వాధికారిగా చేశారు. ఇదియే దోషం. మీపై ఒట్టువేసి చెప్తున్నాను. ఇక మీ ఇష్టం”.

Once, the lions brother Stabdakarna said to him, “Brother, listen. These two, Damanaka and Karataka, who are in your service for a long time and who are the authority to make friends and enemies, should never be given authority over treasury. Appoint this Sanjeevaka, who eats grass as the authority of wealth (food).” As Pingalaka acted accordingly, then onwards time passed with the friendship between Pingalaka and Sanjeevaka growing stronger, leaving all other kith of the king. Observing that there had been a slackness in distributing food to the dependents, Damanaka and Karataka consulted each other. Damanaka said to Karataka, “Friend, as I have brought about their friendship, I shall bring about their separation also.” Karataka replied, “If so, go. May your path be prosperous!”

Then Damanaka went to Pingalaka and said, “Lord, I have come reflecting on some dreadful emergency. Sanjeevaka seems to be behaving improperly with you. He abuses you in front of us and desires this kingdom. It is a mistake that you have made him the authority over all, removing all other ministers. Here your majesty is the authority.”

सिंहो विमृश्याह – “भद्र ! यद्यप्येवं तथापि सञ्जीवकेन सह मम महान् | दमनकः पुनराह – “देव ! त्वया च मूलभृत्यानपास्यायमागन्तुकः पुरस्कृतः । एतच्चानुचितं कृतम्” । सिंहो ब्रूते – “मया यदभयवाचं दत्वा अनुनीतः संवर्धितश्च तत्कथं मह्यं द्रुह्यति ? तदा सञ्जीवकः किं प्रत्यादिश्यताम्” ? दमनकः ससंभ्रममाह “देव ! मा मैवम् । यद्यसौ दृष्टदोषोऽपि दोषान्निवर्त्य सन्धातव्यः” । सिंहः पृच्छति – “कथमसौ ज्ञातव्यो द्रोहबुद्धिरिति” ? दमनक आह “यदासौ सदर्पः शृङ्गाग्रप्रहरणाभिमुखश्चकितमिवागच्छति तदा ज्ञास्यति स्वामी” |

సింహం ఆలోచించి పలికింది. ఓయీ ! సంజీవకునితో నాకు మంచి స్నేహం ఉంది, అని పలికింది. వెంటనే దమనకుడు – ‘దేవా ! మీరు పూర్వ సేవకులను తొలగించి ఈ కొత్తగా వచ్చినవాణ్ణి పెద్దగా గౌరవింపరాదు. అలా చేయడం అనుచితం, అని పలికింది. ‘వింత ఆశ్చర్యకరమైన విషయం ? నేనే అభయ వాగ్దానం చేశాను పిలిపించాను. అభివృద్ధికి తెచ్చాను. అలాంటప్పుడు నాకే ద్రోహం ఎలా
అది విని సింహము చేయదలిచాడు ?” అలాంటప్పుడు ఈ సంజీవకుడిని బహిష్కరింపవలయునా ఏమి. వెంటనే దమనకుడు తొట్రుపాటుతో “రాజా ! అలా చేయవద్దు. అందువల్ల ఇక ఇతడి దోషం తెలిసినా దోషం నుండి మరలించి ఇతడితో సంధిని వాడు కోరడు”. వెంటనే సింహం అతని ద్రోహ బుద్ధిని ఎలా గుర్తించాలి ? అని అడిగాడు. పిమ్మట దమనకుడు- “ఎప్పుడు అతడు కొమ్ముల అంచులతో పోరాడడానికి తయారైనవాడులా తత్తరపాటుతో వస్తాడో అప్పుడు ప్రభువులు తెలుసుకొనగలరు.” అని చెప్పాడు.

The lion reflected and said, “Still my friendship with Sanjeevaka is very strong.” Damanaka said again, “Lord, disregarding your old servants, you have honoured this stranger. This is an improper act.” The lion asked, ‘When I gave him protection and looked after him, how can he plot against me? Should Sanjeevaka be admonished then?” Damanaka hurriedly replied, “No, Sir, no. When he has been proved guilty, you should not correct him and continue friendship with him.” The lion asked, “How can we determine that indeed he has treacherous intentions?” Damanaka said, “If that proud one comes, with his horns lowered ready to strike, as if he is apprehensive, then the lord will know.”

एवमुक्त्वा सञ्जीवकसमीपं गतः दमनकः सुनिभृतमाह – “मित्र ! अयं स्वामी तवोपरि विकृतबुद्धिः मां रहस्युक्तवान् – सञ्जीवकमेव हत्वा स्वपरिवारं तर्पयामि इति’” । एतच्छ्रुत्वा सञ्जीवकः क्षणं विमृश्याह – “किं मयापकृतं राज्ञः? भेदमुपगताद्राज्ञः सदा भेतव्यमृततः संग्रामे मृत्युरेव वरम्” । एतच्चिन्तयित्वा सञ्जीवक आह – “भो मित्र ! कथमसौ मां जिघांसुर्ज्ञातव्यः” ? दमनको ब्रूते – “यदासौ पिङ्गलकः समुन्नतलाङ्गूल उन्नतचरणो विवृतास्यस्त्वां पश्यति तदा त्वमेव स्वविक्रमं दर्शयिष्यसि ” ।

ततो दमनकः पिङ्गलकसमीपं गत्वा “देव ! समागतोऽसौ पापाशयः । ततः सज्जीभूय स्थीयताम् ” इत्युक्त्वा पूर्वोक्ताकारं कारयामास । सञ्जीवकोऽप्यागत्य तथाविधं विकृताकारं सिंहं दृष्ट्रा स्वानुरूपं विक्रमं चकार । ततस्तयोर्युद्धे सञ्जीवकः सिंहेन व्यापादितः । विषण्णोऽपि दमनकेन सन्तोषितः पिङ्गलकः स्वां प्रकृतिमापन्नः सिंहासने समुपविष्टः । दमनकः प्रहृष्टमनाः “विजयतां महाराजः, शुभमस्तु सर्वजगताम् ” इत्युक्त्वा यथासुखमवस्थितः ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 3 सुहृद्भेदः

అని పలికి దమనకుడు సంజీవుని సమీపానికి వెళ్ళాడు. వినయపూర్వకంగా “మిత్రుడా ! ఈ ప్రభువు నీపై విపరీత బుద్ధి కలవాడై నాతో రహస్యంగా, ఈ సంజీవకుడిని చంపి ఈ నా పరివారానికి విందు చేస్తాను”. అని పలికాడు. ఇది విని సంజీవకుడు క్షణకాలం ఆలోచించి, నేను రాజుకు ఏ అపకారం చేశాను ? భేదము పొందిన రాజు నుండి భయపడవలెను. దానికంటే యుద్ధంలో మరణమే మంచిది. ఇదంతా ఆలోచించి సంజీవకుడు – “ఎందుకు నన్ను చంపాలనుకున్నాడు ? అతడు నన్ను చంపుతాడని ఎలా తెలుసుకోవచ్చు” అని అడిగాడు. అది విని దమనకుడు – “ఎప్పుడైతే ఈ పింగళకుడు తోకను పైకెత్తి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉండి నిన్ను చూస్తాడో అప్పుడు నీవు పరాక్రమం చూపగలవు” అని పలికాడు.

పిమ్మట దమనకుడు పింగళుని సమీపానికి వెళ్ళి “దేవా ! ఈ పాపాత్ముడు మిమ్ములను సమీపించాడు. దాడికి సిద్ధంగా ఉండండి” అని పలికి ముందు చెప్పినట్లుగా చేశాడు. సంజీవకుడు వచ్చి చెప్పిన విధంగా వికృతమైన ఆకారం కలిగిన సింహాన్ని చూచి తన పరాక్రమాన్ని చూపించింది. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో సింహం ఎద్దును చంపింది. పిమ్మట దమనకుడు సంతోషకరమైన మాటలు పలికాడు. అది విని పింగళకుడు ఆనందం పొందాడు. మొదటి స్థితికి వచ్చాడు. సింహాసనం అధిష్టించాడు. పిమ్మట దమనకుడు బాగా సంతోషించి ‘సర్వ ప్రపంచానికి శుభం కలుగుగాక’ అని పలికి సుఖంగా ఉన్నాడు.

Having said so, Damanaka went to Sanjeevaka and told him in secret, “Friend, our lord has cruel intentions regarding you, and said to me secretly, I will kill Sanjeevaka and feed all my servants.” On hearing it, Sanjeevaka thought for a moment and said, ‘What wrong have I committed towards him? One should be always weary when he has differences with the king. Hence it is better to die in a fight.” Having thought so, Sanjeevaka asked. “Friend, how can I know that he wants to kill me?” Damanaka said, “If Pingalaka looks at you with tail lifted, paw upraised and jaw wide open, then show your power.”

Later approaching Pingalaka, Damanaka said, “Lord, this wicked one has arrived. So stay prepared.” And he made him look as briefed previously. Sanjeevaka, who came there saw the lion in such an offensive posture and showed his skill in fighting. The lion killed Sanjeevaka in their fight. Though dejected, having been entertained by Damanaka, Pingalaka occupied his throne. Damanaka said, “May the king be victorious, let there be prosperity to the whole world.” Having said so, he stayed happily.

Leave a Comment