TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 6 विद्वान् कुलीनो न करोति गर्वम्

Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 6th Lesson विद्वान् कुलीनो न करोति गर्वम् Textbook Questions and Answers.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् 6th Lesson विद्वान् कुलीनो न करोति गर्वम्

प्रश्नौ

प्रश्न 1.
अब्दुल् कलामः कैः पुरस्कारैः सम्मानितः ?
उत्तर:
अब्दुल कलामः पद्मभूषण, पद्मविभूषण, भारतरत्न इत्यादि पुरस्कारैः सम्मानितः ।

प्रश्न 2.
आब्दुल कलामेन कृताम् वैज्ञानिकीम् अभिवृद्धं विशदीकुरुत ।
उत्तर:
अब्दुल कलामः पृथ्वी, आकाश, त्रिशूल, नाग इत्यादीनां प्रक्षेपास्त्रणां प्रयोगेन भारतस्य वैज्ञानिकशास्त्रवैदृष्यं समस्तविश्वाय दर्शितवान् ।

कवि परिचय (Introduction)

पाठ्यांशोयं महाकवि कालिदास संस्कृत विश्वविद्यालयेन मुद्रापितात् बालसाहित्य ग्रन्थात् तेषाम् अनुमत्या किञ्चत् संक्षिप्य गृहीतः ।

This lesson is taken from the book Balasahitya published by Mahakavi Kalidasa Sanskrit University.

अनुवादः (Translation) (అనువాదం)

दिनाङ्कः 22 मे 1989, समयः प्रभातसमयः, विलोमगणना आरब्धा 600, 599, …………, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1……महतः विस्फ़ोतस्य ध्वनिः सर्वत्र श्रुतः । अग्निज्वालाः उल्लसिताः । तत एव प्रक्षेपणास्त्रम् उत्थितम् ।

22nd May 1989, morning, the countdown has started in decreasing order 600, 599, …. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1…. A loud gunshot was heard, flames shot up. The weapon, just used, was ascending.

22 మే 1989 సంవత్సరములోనే ఉదయకాలము. అవరోహణక్రమములో లెక్కించుట మొదలుపెట్టిరి. 600, 599, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 పెద్దగా తుపాకి పేల్చిన శబ్దము అందరూ విన్నారు. అగ్నిజ్వాలలు రేగెను. అప్పుడే ప్రయోగించబడిన అస్త్రము పైకి లేచెను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 6 विद्वान् कुलीनो न करोति गर्वम्

तत्र एकापि त्रुटिः नासीत् एकः अपि दोषः नाभवत् । नूनम्, राष्ट्रस्य अस्मिता एव प्रक्षोपास्त्ररुपेण साकृतिः प्रकाशमाना दृश्यते । एकः भगीरथयन्तः सफलीभुतः । सङ्गाणकस्य पटले (Computer Screen) एतत्सर्वं सूक्ष्मम् अवलोकयन्तः सर्वे वैज्ञानिकाः तेषां सहायकाश्च महता आनन्देन निःश्वसितवन्तः । प्रक्षेपास्त्रस्य प्रयोगसमये उद्भूता उद्विग्नता अशाम्यत् । ‘‘क्लेशः फलेन हि पुनर्नवतां विधत्ते’ इत्युक्तवत् तेषु उत्साहः కాలగా ।

There wasn’t a minute left, there wasn’t a single fault. It was as if the whole country’s development has taken the form of that weapon and is shining in the sky. A BHAGIRATHA PRAYATNA is fulfilled. The scientists and the people who helped them, saw all this in the computer and were relieved happily. The anxiety created while experimenting the weapon they made has reduced considerably now. They were all excited and happy following the saying “Doing hard work is the only way to reap great results.”

అక్కడ ఒక్క క్షణము కూడా లేదు. అక్కడ ఒక్క దోషము కూడా జరుగలేదు. వెంటనే దేశము యొక్క అభివృద్ధి అంతా ప్రయోగించబడిన అస్త్రము రూపము ధరించి వెలుగుచున్నట్లు కనబడెను. ఒక భగీరథ ప్రయత్నము ఫలించినది. కంప్యూట ర్లో ఇది అంతా చూచుచున్న వైజ్ఞానికులు అందరూ, వారికి సహాయము చేసినవారు ఆనందముతో ఊపిరి పీల్చుకొనిరి. తయారు చేసిన యంత్రమును ప్రయోగించు సమయములో కలిగిన ఆవేదన తగ్గెను. కష్టము అనుభవిస్తేనే తిరిగి ఫలితమును పొందగలము అనే సూక్తిని అనుసరించి వారియందు ఉత్సాహము పొంగెను.

अग्रि नामक प्रक्षेपणास्त्रस्य सफलं प्रक्षेपणं नाम भारतस्य स्वसंरक्षणविषये स्वयंपूर्णता । अतः सर्वेषां भारतीयानां चित्तवृत्तयः हर्षेण पूरिताः मोढेन भरिताश्च । एवं निखिलेऽपि देशे यदा ईदृशम् उत्साहपूर्ण हर्षमयं च वातावरणं आसीत् तदा अग्निप्रक्षेपणास्त्रस्य जनकः स्नकार्यालये उपविश्य विचारमग्नः आसीत्। “विद्वन् कुलीनो न करोति गर्वम्” इत्युक्तवत् अग्नेः विजयेन तुष्टः स नियतेन्द्रियः, विनयसम्पन्नः “अग्रे कि करणीयम्, अस्माकम् अनुसन्धानस्य दिशा का भवेत्, इतः परं भारते वैज्ञानिकी पुरोगतिः कथं वा वर्धनीया’ इत्यादीन् मनसि स्थितान् नैकान् प्रश्नान् समाधातुं पर्यालोचयन् उपविष्टः शास्त्रज्ञः ।

Only after the successful launch of Agni, the rocket, India was sure about its defense system. This is why all the Indian hearts were filled with joy. As the whole India weas filled with excitement, joy and happiness, the scientist who developed Agni was brooding in his office. As they say the wisest man should never be arrogant, even though he was happy about the success of Agni, he sat humbly thinking what has to be cone in the future, how did Indians achieve progress in the past etc. He was brooding in his office thinking about the answers for the above thoughts.

అగ్ని అనే క్షిపణిని ప్రయోగించి ఫలితము పొందినప్పుడే భారతదేశమునకు వారి సంరక్షణ విషయములో పూర్తిగా ధైర్యము కలిగెను. ఇందువలన భారతీయుల అంధరి మనస్సులలో సంతోషముతో కూడిన ఆనందం నిండెను. ఈ విధముగా దేశమంతటా ఇటువంటి ఉత్సాహపూర్ణమైన సంతోషకరమైన సమయంలో, అగ్ని : క్షిపణిని కనుగొనిన శాస్త్రజ్ఞుడు తన కార్యాలయములో కూర్చొని విచారించుచుండెను. ఉత్తముడైన పండితుడు గర్వించకూడదు అని చెప్పినట్లు అగ్ని విజయవంతమైనందుకు సంతోషించిన అతడు ఇంద్రియ నిగ్రహము కలవాడై, వినయవంతుడై ఇకముందు ఏమి చేయాలి, ఇంకా మేము చేయవలసిన పని ఏమి ? ఇంతకు ముందు భారతీయులు అభివృద్ధిని ఎలా పొందారు ? ఈ మొదలైన విషయములు మనసులో ఉండి అనేక ప్రశ్నలకు సమాధానములు ఆలోచించుచూ శాస్త్రజ్ఞుడు కూర్చొనెను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 6 विद्वान् कुलीनो न करोति गर्वम्

स एवास्ति महानुभावः भारतदेश्स्य अत्युन्नतेन ‘भारतरत्न’ इति पुरस्कारेणा सम्मानितः, 2002 वर्षात् आरभ्य 2007 पर्यन्तं भारत राष्ट्रपति पदम् अलङ्कतः ड़ा अविल् फकिर् जलालुद्दीन् अब्दल् कलाम् महाभागः ।

That brooding scientist was none other than the great being who received the India’s highest civilian honor Bharat Ratna and served as the Indian president from 2002 to 2007, Dr. Avil Fakir Jalaluddin Abdul Kalam.

భారతదేశము యొక్క అత్యున్నత భారతరత్న అను బిరుదుతో గౌరవింపబడిన మహానుభావుడు అతడే. 2002 నుండి 2007 వరకు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డా. అవిల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాంగారు.

भारतस्य दक्षिणप्रान्ते स्थिते तमिलनाडु – राज्ये रामोश्वरं नाम प्रसिद्धं पुण्यक्षेत्रं वर्तते । तत्र आशियम्मा – जैनल्बदीन् इत्याख्यौ पुण्यदम्पती स्तः । 1931 तमे ख्रिस्ताब्दे अक्टोबर – मासस्य 15 दिनाङ्के तयोः पुत्र अजायता । स एवास्ति ड़ा अविल् फकिर् जलालाद्दीन् अब्दुल् कलाम महाभागः ।

Dr. Avil Fakir Jalaluddin Abdul Kalam was born on 15th October 1931, to the couple Asiyamma and Jainalubdin in the pilgrim center Rameshwaram in the state of Tamilnadu in South India.

భారతదేశమునకు దక్షిణ ప్రాంతములో ఉన్న తమిళనాడు రాష్ట్రములో రామేశ్వరం అను పేరు గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది అక్కడ ఆశియమ్మా, జైనలద్దీన్ అను పేరు పొందిన పుణ్యదంపతులు ఉన్నారు. 1931 అక్టోబర్ 15వ తేదీన వారికి ఒక పుత్రుడు కలిగెను. అతడే డా. అవిల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలామ్.

कलामस्य प्राथमिकी शिक्षा रामेश्वरे एव प्रचालत् । ‘तदा सः मित्रेण शम्सुद्दीनेन सह वृत्तपत्राणां (News paper) वितरणं कृत्वा धनमर्जितुं प्रयतितवान् । ततः सः रामनाथपुरस्य श्वर्झविद्यालये विद्याम् अभ्यस्य तदनन्तरं तिरुचिरापल्लि – पत्तनस्थ – सेंट् – जोसेफ – महाविद्यालये शास्त्रि ( बियस्सि) कक्ष्यायाम् प्रविश्य भौतिकशास्त्रेण सह गणितम अणुविज्ञानम् इत्यादीनि शास्त्राणि अधीतवान् । ततश्च चेन्नैनगरे विद्यमानां विख्यातां “मद्रास इन्स्टिट्यूट् आफ् टेक्नालजि’ इत्याख्यां संस्थां प्रविश्य अभियान्त्रिकी – शाखायाम् अध्ययनं कर्तुं स्थानं प्राप्तवान्, तत्रापि अब्दुल् कलामः ‘एयरोडैनमिक्स’ (Aerodynamics) इत्यंशं विशेषाध्ययनरुपेण स्वीकृत्य तस्मिन् सर्वोत्तमताम् अलभत । तत्रत्यानां प्राचार्याणां सर्वेषां प्रशंसापात्रः अभवत् ।

Kalam’s primary education was completed in Rameshwaram itself. He used to work as Newspaper boy, who distributes newspapers from house to house, along with his friend Samsuddin to earn some money. Later he studied in Swara Vidyalaya in Ramanathapuram after which he went on to complete his B.Sc. in Physics along with Mathematics, Atomic science and etc. in Saint Joseph college in Tiruchirapalli. After that he procured a seat in Madras institute of technology, a famous institute in Chennai, to study Aeronautical engineering. There Abdul Kalam specialized in the topic of Aerodynamics in top of the class and all the lecturers were impressed by him.

కలామ్ యొక్క ప్రాథమిక విద్య రామేశ్వరము నందే జరిగెను. అప్పుడు అతడు మిత్రుడైన శంసుద్దీన్తో కలిసి వార్తాపత్రికలు ఇంటింటికి పంచి ధనము సంపాదించుటకు ప్రయత్నించెను. తరువాత అతడు రామనాథపురములో ఉన్న శ్వర విద్యాలయంలో విద్యను అభ్యసించి తరువాత తిరుచిరాపల్లి పట్టణములో ఉన్న సెయింట్ జోసఫ్ విద్యాలయములో బియస్సీలో చేరి భౌతిక శాస్త్రముతోపాటు లెక్కలు, అణు విజ్ఞానము మొదలైనవి నేర్చుకొనెను. తరువాత చెన్నైలో ఉన్న “మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” అను పేరుపొందిన సంస్థలో చేరి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ విభాగము నందు చదువుకొనుటకు సీటు సంపాదించెను. అక్కడ · కూడా అబ్దుల్ కలామ్ “ఎయరో డైనమిక్స్” అనే విషయము తీసుకొని అందులో అందరికంటె ముందుగా వచ్చెను. అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరు అతనిని పొగిడినారు.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 6 विद्वान् कुलीनो न करोति गर्वम्

अब्दुल् कलामस्य मातृभाषा तमिल् आसीत् । विज्ञानविषयस्य छात्रो भूत्वा अपि मातृभाषायाम् अत्यन्तं स्त्रिह्यति स्म । मातृभाषया सः नैकान् निबनधान् व्यरचयत् । संस्कृतभाषायां च तस्य महती श्रद्धा आसीत् । सस्कृतस्तोत्राणां पठने तस्य महती अनुरिक्तः आसीत् ।

Abdul kalam’s mother tongue was tamil. Even though he was a science student he was very affectionate towards his mother tongue. He wrote many essays in his Tamil; He also had high respect towards Sanskrit. He liked to read Sanskrit slokas.

అబ్దుల్ కలాం మాతృభాష తమిళము. విజ్ఞానశాస్త్ర విద్యార్థి అయినప్పటికి మాతృభాషయందు మిక్కిలి ప్రేమకలవాడయ్యెను. మాతృభాషలో అతడు అనేక వ్యాసములను రచించెను. సంస్కృత భాషయందు కూడా అతనికి ఎక్కువ శ్రద్ధ ఉండెను. సంస్కృత స్తోత్రములను చదువుటకు ఆయన ఎక్కువ ఇష్టపడేవాడు.

अब्दुल कलामः ‘हिन्दुस्तान एरोनाटिक्स लिमिटेड (HAL) इति संस्थायां विमानशास्त्रस्य विषये प्रशिक्षणं सम्प्राप्य, “तान्त्रिक – विकास निर्माण – मार्गदर्शक’ (Directorate of Technical Development and Production – DTD & P ) विभागे वशिष्ठवैज्ञानिक अधिकारिपदम् अलभत । ततश्च भारतसर्वकारेण सः नागरी उड्डयन विभागस्य तन्त्रज्ञानकेन्द्रे नियुक्तोऽभवत् । 1958 तमे वर्षे तं प्रशंसितवन्तः । तदनन्तरं सर्वकारेण Aeronautical Development Establishment इति संस्थायां प्रेषितः सः Hovercraft इत्याख्यं वायुयानं निर्माय तस्य नन्दी इति नाम कैल्पितवान्ः तत् Indian Committee for Space Research संस्थायां राकेट् इन्जनीर् -पदव्यां नियुक्तः सः तस्मिन् विषये प्रशिक्षणं प्राप्तुं न्यूयार्क – नगरस्थां नासा (NASA) संस्था प्रति गतवान् ।

Abdul Kalam obtained training in Aircraft science in Hindustan Aeronautics limited (HAL), and was appointed as a special officer for the division of Directorate of Technical Development and Production (DTD & P). After that he was appointed as an officer in technical division under Ministry of civil aviation. In 1958 he wrote about designing battle aircrafts. All the scientists praised him for his notable work. Later he was sent by the Government to the Aeronautical Development Establishment center where he built a Hovercraft named Nandi. After that he was appointed as a rocket engineer in Indian Committee for space Research, for which he went to NASA in New York city to get training in that divison.

అబ్దుల్ కలాం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థలో విమానశాస్త్ర విషయమును నేర్చుకొనుటకు అర్హతను సంపాదించి “తాంత్రిక వికాస-నిర్మాణ-మార్గ దర్శక విభాగమందు గొప్ప విజ్ఞాన అధికార పదవిని పొందెను. తరువాత ఆయన భారత ప్రభుత్వముచే నాగరీ ఉడ్డయన శాఖకు తంత్ర జ్ఞాన కేంద్రమునందు ‘నియ మించబడెను. 1958వ సంవత్సరములో ఆయన స్వయముగా గొప్ప యుద్ధ విమానముల రూప కల్పనను గూర్చి రచించెను. అది చూచి, శాస్త్రజ్ఞులందరూ అతనిని పొగిడారు. ఆ తరువాత ప్రభుత్వముచే ఏరోనాటికల్ డెవలప్మెంట్ అనే సంస్థకు పంపబడిన అతడు విమానమును నిర్మించి దానికి నంది అని పేరు పెట్టెను. తరువాత Indian Committee for Space Research అనే సంస్థయందు రాకెట్ ఇంజనీర్ పదవి యందు నియమించబడిన అతడు ఆ విషయమునందు శిక్షణ పొందుటకు న్యూయార్క్ నగరమునందు ఉన్న నాసా సంస్థకు వెళ్లెను.

तदनन्तरं 1969 वर्षे प्रख्यायात अन्तरिक्षवैज्ञानिकस्य (Renowned Space Scientist) भारतीय-अन्तरिक्षः अतुसन्धानः संघटनस्य आरम्भकस्य (Indian Space Research Organization – ISRO) विक्रम साराभायिनः मार्गदर्शने स्वदेशीय-तन्त्रज्ञानेन उपग्रहान् निर्मातुं निर्मातुं अब्दुल कलामः प्रायतत । 1980 तमे वर्षे जुलै मासे एस्. एल्. वि – III ( Satellite Launch Vehicle) इत्याख्यस्य उपग्रहस्य प्रयोगेण भारतस्य प्रतिष्ठां विश्वे सर्वत्र परिव्यापितवान्। तदनन्तरं “रक्षा अनुसन्धान विकास संघटन’ (Defence Research and Development Organization) DRDO संस्थायाः पक्षतः प्रक्षेपास्त्रणाम् (Missile) विकासार्थम् आहूतः श्रीमान् अब्दुल् कलामः पृथ्वी – आकाश – त्रिशूल – नाग इत्यादीनां प्रक्षेपास्त्राणां प्रयोगेन भारतस्य वैज्ञानिकशास्त्र वैदुष्यं समस्तविश्वाय दर्शितवान् ।

After that in 1969 under the guidance of the renowned space scientist and the founder of Indian Space Research Organization (ISRO) Dr. Vikram Sarabhai, Kalam started to build satellites using Indian technology. In 1980 July the launch of SLV-III (Satellite Launch Vehicle) has made India famous all over the world. Dr. Kalam who was invited by Defense Research and Development Organization (DRDO) for the missile development had built Prithvi, Akash, Trishul, Nag missiles and had shown India’s scientific progress to the world.

తరువాత 1969వ సంవత్సరములో ప్రసిద్ధి పొందిన అంతరిక్ష వైజ్ఞానికుల యొక్క, భారతీయ అంతరిక్ష శాఖను ప్రారంభించిన విక్రమ్ సారాబాయి యొక్క సహాయముతో మనదేశ తంత్రజ్ఞాన ఉపగ్రహములను నిర్మించుటకు అబ్దుల్ కలాం. ప్రయత్నించెను. 1980వ సంవత్సరంలో జులై నెలలో ఎస్.ఎల్.వి III అనే పేరుతో ఉపగ్రహమును ప్రయోగించుట చేత భారతదేశ గౌరవము ప్రపంచమంతటా వ్యాపించెను. ఆ తరువాత Defence Research and Development Organization (DRDO) సంస్థనుండి క్షిపణి అభివృద్ధి కొరకు పిలువబడిన కలాంగారు పృథ్వీ, ఆకాశ్ త్రిశూల్, నాగ్ మొదలైన క్షిపణులను ప్రయోగించి భారతదేశ వైజ్ఞానిక శాస్త్ర గొప్పతనమును ప్రపంచమంతటికి చూపించిరి.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 6 विद्वान् कुलीनो न करोति गर्वम्

पद्मभूषण पद्मविभूषण, भारतरत्न इत्यादि पुरस्कारैः सम्मानितः अब्दुल् कलाम् महाशयः 25-07-2002 तः 25-07-2007 पर्यन्तं भारतराष्ट्रपति पदम् अलङ्कृतवान् । तदनन्तरं वैज्ञानिकोऽयं प्राचार्यत्वम् अधिगम्य भारते Indian Institute of Management इति संस्थासु वैज्ञानिकशास्त्रम् उद्बोधयामास । वैज्ञानिकशास्त्रेण सह सः भारतीयसंस्कृतिम् छात्राणां मनः विकासयितुं नीतिं धर्मञ्च अशिक्षयत् । भारतीययूनाम् उत्साहवर्धनाय दिशादर्शनाय च “Wings of Fire” इति ग्रन्थम् अलिखत् । तेन रचितं पुस्तकं “India 2020 ” भविष्यतः भारतस्य शक्तिसम्पन्नतायै क्रियात्मकोपायान सूचयति । अपि च छात्रप्रितः, तत्वान्वेषणतत्परः, लोफोपकारनिरतः, बालानां सर्वेषां सर्वविध- अभ्युन्नतिकामुकः, मानवतावादी श्रीमान् अब्दुल् कलामः भारते सर्वत पर्यटन् पाठशालासु, कलाशालासु, विश्वविद्यालयेषु च स्वभाषणेन छात्रान् प्रोत्साहयितुं सन्मार्गे प्रवर्तयितुं च निरन्तरं प्रायतत । तस्मिन्नेव प्रयत्ने शिल्लांग् नगरस्थायां Indian Institute of Management इति संस्थायां छात्रान् उद्बोधयन् अकस्मात् हृद्रोगेण पीडितः अयं महानुभावः 2015 तमे वर्षे जुलै मासस्य 27 तमे दिताङ्के दिवं गतः ।

Dr. Kalam who was honoured with Padma Bhushan, Padma Vibhushan and Bharat Ratna also served as the Indian president from 25-7-2002 to 25-7-2007. After that he taught science as a professor in Indian Institute of Management. He also taught Indian culture, values and virtues to develop Indian young minds. To inspire the Indians and to pave a way for all those young minds he wrote a book ‘Wings of Fire”. He lined some of the creative ideas to develop India in the book he authored “India 2020′”. Being a student lover, an ardent Philosopher, a humanitarian and a great orator, Dr. Abdul Kalam gave talks in various schools, colleges and universities to inspire young people all over India. On 27th July 2015 at one such talk in Indian institute of Management, Shillong this great human passed away with a sudden cardiac arrest.

పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న మొదలైన బిరుదులఛే గౌరవించబడిన కలాంగారు 25-7-2002 నుండి 25-7-2007 వరకు భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిరి. ఆ తరువాత ఈ విజ్ఞానవేత్త ఉపాధ్యాయుడు అయి భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సంస్థలో విజ్ఞాన శాస్త్రమును బోధించారు. విజ్ఞాన శాస్త్రముతో పాటు ఆయన భారతీయ సంస్కృతిని, విద్యార్థుల మనోవికాసము కొరకు నీతిని, ధర్మమును బోధించెను. భారతీయులలో ఉత్సాహమును పెంచుటకు మంచి మార్గమును చూపించుటకు “వింగ్స్ ఆఫ్ ఫైర్” అనే పుస్తకము రచించెను. ఆయన రచించిన ఆ పుస్తకము “భారతదేశం 2020” తరువాత భారతదేశం శక్తి కొరకు, సంపదకొరకు చేయవలసిన ఉపయోగములను తెలియచెప్పుచున్నది.

అంతేకాకుండా విద్యార్థుల యందు ప్రేమగలవాడు, తత్త్వాన్వేషణ తత్పరుడు, లోకోపకారనిరతుడు, బాలలకు అందరికి అన్ని విధముల బాగు కోరువారు, మానవతావాది అయిన అబ్దుల్ కలాం భారతదేశంలో అన్నిచోట్ల తిరిగి పాఠశాలలయందు, కళాశాలలయందు, విశ్వవిద్యాలయములయందు తన ఉపన్యాసముచేత ఉత్సాహము నింపుటకు మంచి మార్గములో నడుచుటకు ఎల్లప్పుడు ప్రయత్నించెను. ఆ ప్రయత్నములో భాగముగా షిల్లాంగ్ నగరములో ఉన్న “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్” అనే సంస్థ యందు విద్యార్థులకు బోధిస్తూ అనుకోకుండా గుండెజబ్బుతో బాధపడి ఈ మహానుభావుడు 2015 జులై 27వ తేదీన మరణించారు.

Leave a Comment