TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 5 स्वावलम्बी राजीवः

Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 5th Lesson स्वावलम्बी राजीवः Textbook Questions and Answers.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् 5th Lesson स्वावलम्बी राजीवः

प्रश्नौ

प्रश्न 1.
संजीवः कुत्र निवसति ? विद्यालयं च सः कथमागच्छति ?
उत्तर:
संजीवः समृद्धे सुविधासम्पन्ने रमणीये च प्रासादे निवसति, पत्थहं भृत्येन सह वाहनेन विद्यालयमागच्छति ।

प्रश्न 2.
संजीवस्य पिता किमभिधाय राजीवम् अभ्यनन्दत् ?
उत्तर:
साधु वत्स ! साधु! ईदृशा एव प्रशस्याः । अस्माकं देशे यदा सर्वे जनाः ईदृशाः भविष्यन्ति तदा राष्ट्रोन्नतिः सुनिश्चिता” इत्यभिधाय परं प्रीतः सन् पुनः पुनः तमभ्यनन्दत् ।

कवि परिचय (Introduction) (కవి పరిచయం)

“स्वावलम्बी राजीवः” इति पाठ्यांशोऽयम् आचार्य शुकरत्न उपाध्यायेन कृतात् ‘संस्कृतबोधमाला’ इत्यस्मात् ग्रन्थात् गृहीतः । अयं च ग्रन्थः केन्द्रियविद्यालयसंघटनेन प्रकाशितः ।

This lesson is taken from the book Samskrita Granthamaala written by Prof. Sukharatna. This book is published by Kendriya Vidyalaya.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 5 स्वावलम्बी राजीवः

‘స్వావలంబీ రాజీవః’ అనే ఈ పాఠ్యభాగము ఆచార్య శుకరత్న ఉపాధ్యాయునిచే వ్రాయబడిన సంస్కృత గ్రంథమాల అనే గ్రంథము నుండి గ్రహించబడినది. ఈ పుస్తకము కేంద్రీయ విద్యాలయము వారిచే ప్రచురించబడినది.

अनुवादः (Translation) (అనువాదం)

अस्ति दक्षिणभारते मधुरा नाम नगरी । तत्र विद्यालये राजीवः संजीवश्च द्वौ छात्रो पठतः स्म । तयोः संजीवो धनिकः, रजीवस्तु निर्धन आसीत् । संजीवः समृद्धे सुविधासम्पन्ने रमणीये च प्रासादे निवसति, प्रत्यहं भृत्येन सह वाहनेन विद्यालयमागच्छति च। राजीवस्तु समीपस्थे ग्रामे पित्रा सह कुटीरे निवसति । तस्य माता बाल्ये एव दिवं गता । अतो गृहकार्यमपि तेनैव कर्तव्यं भवति ।

In South India there is a town named Madhura. There Rajeev and Sanjeev are studying in a school. Sanjeev is rich whereas Rajeev is poor. Sanjeev lives in a luxurious building and come to school in a vehicle with his servant. Rajeev lives with his father in a hut in a nearby village. His mother died in his childhood itself. Due to which Rajeev has to do the household work.

దక్షిణ భారతదేశములో మధుర అను పేరు గల పట్టణము గలదు. అక్కడ పాఠశాలలో రాజీవ్, సంజీవ్ అను పేరుగల ఇద్దరు విద్యార్థులు చదువుచుండెను. వారిలో సంజీవ్ ధనవంతుడు. రాజీవ్ పేదవాడు. సంజీవ్ అన్ని వసతులు కలిగిన అందమైన మేడలో నివసించుచుండెను. ప్రతిరోజు సేవకులతో కూడా వాహనము (కారు, రిక్షా, ఆటో)లో విద్యాలయమునకు వచ్చుచుండెను. రాజీవ్ దగ్గరలో ఉన్న గ్రామములో తండ్రితో గుడిసెలో నివసించుచుండెను. అతని తల్లి చిన్నతనమందే మరణించెను. అందువలన ఇంటిలోని పనికూడా తానే చేయవలసి వచ్చెను.

अथ एकदा राजीवः संजीवेन निमन्त्रितः तस्य गृहमगच्छत् । तत्रोद्यानस्य एकस्मिन् भागे द्वावपि सहपाठिनौ संभाषमाणौ आस्ताम्। संजीवेन कथितम् – ” सखे! तवेदृशीम् अवस्थां दृष्ट्वा मम चित्तं कष्टमनुभवति । गृहस्य सर्वं कार्यं त्वमेव करोषि । पुनः पदातिरेव क्रोशद्वयं चलित्वा विद्यालयमागच्छसि । श्रमहरणाय गृहे किमपि सौविध्यम् अपि नास्ति । प्रथमस्थानं लब्धुं रात्रिन्दिवम् अध्ययनमपि करोषि । न विद्यते तव जीवने स्वल्पापि विश्रान्तिः । कष्टैः परिवृतं तव जीवनम् । मम गृहे तु बहवो भृत्याः सन्ति । यदाज्ञापयामि तत् सर्वं तत्क्षणमेव कुर्वन्ति ते । राजीवः प्रत्यवदत् – मित्र, त्वं न जानासि सत्यतया मदीयां जीवनकथाम्, नाहं भृत्यहीतोऽस्मि । ममापि अष्टौ भृत्याः सन्ति, ते मद्वचनं तत्कालमेव अनुवर्तन्ते ।

One day Rajeev goes to Sanjeev’s house on his invitation. There in the garden both the friends are chatting. Sanjeev says “Dear friend! you being in this situation it is a great distress to me. You do all the household work and then walk two miles to school. You don’t have any comforts for relaxation in your house. You are studying day and night to stand first in the class. There is no rest in your life. Your life is full of difficulties; I have lot of servants in my home. They do as I say and give me what ever I ask for immedi-ately.” Rajeev replies – “Friend! you don’t know about my life com-pletely. Even I have eight servants at my back and call.”

తరువాత ఒకప్పుడు రాజీవ్ సంజీవిని పిలువగా అతని ఇంటికి వెళ్ళెను. ‘అక్కడ ఉద్యానవనములో ఒకవైపు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకొనుచుండిరి, ఓ స్నేహితుడా! నిన్ను ఇలా చూచి నా మనస్సు బాధపడుచున్నది అని సంజీవ్ చెప్పెను. ఇంటిపని అంతా నీవే చేయుచున్నావు. తరువాత రెండు మైళ్ళు నడచి పాఠశాలకు వచ్చుచున్నావు. శ్రమ తీర్చుకొనుటకు ఇంటిలో ఏమి వసతి కూడా లేదు. తరగతిలో మొదటివాడుగా వచ్చుటకు పగలు రాత్రి బాగా చదువుచున్నావు. నీ జీవితములో కొంచెము కూడా విశ్రాంతి లేదు. నీ జీవితం కష్టములతో నిండియున్నది. మా ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు. వారు ఎప్పుడు నేను అడిగితే వెంటనే వారు. దానిని తెచ్చి ఇస్తారు. స్నేహితుడా! నిజముగా నేను సేవకులు లేనివాడను కాను అని నీవు తెలుసుకొనలేక పోవుచున్నావు. నాకు కూడా ఎనిమిది మంది సేవకులు ఉన్నారు. వారు నా మాటను ఎల్లప్పుడు విందురు అని రాజీవ్ తిరిగి చెప్పెను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 5 स्वावलम्बी राजीवः

तदाकर्ण्य विस्मितः संजीवोऽभाषत- “भद्र! त्वमकिञ्चनोऽसि इती सर्वेऽवगच्छन्ति, कथं त्वं भृत्येभ्यो वेतनं प्रयच्छसि ? अधुना तु महार्घतापि वर्तते। अस्यां महार्घतायाम् अस्मादृशां कृतेऽपि अष्टानां भृत्यानां पोषणमतिकठिनम् । प्रतीयते, अद्य त्वं मिथ्यावादी सञ्जातः ।”

Surprised, Sanjeev asks “Dear friend! Everyone knows that you are poor and you can’t afford servants. Even for rich people like us maintaining eight servants is extremely difficult. I know you are lying now.”

అది విని ఆశ్చర్యపడి సంజీవ్ అడిగెను – స్నేహితుడా నీవు పేదవానివి అని అందరికి తెలుసు. నీవు ఆ సేవకులకు జీతము ఎలా ఇచ్చుచున్నావు. మా వంటి వారికి కూడా ఎనిమిది మంది సేవకులను పోషించడం చాలా కష్టమగుచున్నది. ఈ రోజు నీవు అబద్ధము చెప్పుచున్నావని తెలియుచున్నది.

राजीवेन कथितम् “त्वं जानासि नाहं कदापि मिथ्या भाषे। सत्यमेव मम अष्टौ भृत्याः सन्ति।” संजीवोऽवदत् – “प्रियं प्रतिभाति तव कथनम् । परं कथय के ते त्वदीयाः भृत्याः ? राजीवः प्रत्यभाषत – सत्यमेव अभिहितं मया । पश्य, एते मम अष्टौ भूत्याः सन्ति – द्वौ पादौ, द्वौ हस्तौ, द्वे नेत्रे, द्वेश्रोत्रे च । एते सदैव मदुक्तम् अनुतिष्ठन्ति । न भवत्येषु कदाचिदपि स्वल्पोपि कलहः । परस्परं सहयोगेन स्त्रेहेन च सर्वं कार्यं कुर्वन्ति । यदाहं विद्यालयं गन्तुमिच्छामि, पादौ आज्ञापयामि मां विद्यालयं नयतमिति । तौ च सत्वरमेव मां तत्र नयतः । यदा किमपि कार्यं कर्तुं वाञ्छामि, तदा हस्तौ आज्ञापयामि, तौ तत्कालमेव सर्वं कार्यं कुरुतः । नेत्रे श्रोत्रे च सर्वदा पादयोः हस्तयोश्च सहायतां कुर्वन्ति । कथय, कुत्र मम कष्टम् ? अहं सुखेन सर्वं कार्यं निर्वहामि, प्रसन्नश्च तिष्ठामि । कक्षायामपि प्रथमस्थानं लभे । ”

Rajeev replies “you know that I never lie and I really have eight servants.” ‘Your words are making me happy, who are those servants?” asked Sanjeev. For that Rajeev replies truthfully “two legs, two hands, two eyes and two ears are my servants. These always do whatever I say them to do and they cooperate with each other. When I have to go to school, I order my legs to take me there and they immediately take me. If I want to do some work, I order my hands to do it and they immediately follow up. My eyes and ears help my hands and legs always. Now say what difficulty I have? I complete my actions happily and I will, stand first in class too.”

నీకు తెలుసు నేను ఎప్పుడు అసత్యం చెప్పనని అని రాజీవ్ చెప్పెను. “నిజముగానే నాకు ఎనిమిదిమంది సేవకులు ఉన్నారు.” నీవు చెప్పినదీ వినాలని ఉన్నది అని సంజీప్ చెప్పెను. ఆ సేవకులు ఎవరో వెంటనే చెప్పుము అని అడిగెను. నేను నిజమే చెప్పుచున్నాను అని రాజీవ్ తిరిగి చెప్పెను. రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు చెవులు వీరే నా ఎనిమిది మంది సేవకులు చూడు అని చెప్పెను. వీరు నేను చెప్పినది వెంటనే చేస్తారు. నాకు వీరితో ఎప్పుడూ పోట్లాట రాదు. ఒకరికి ఒకరూ కలసి స్నేహముతో అన్ని పనులు చేస్తారు. నేను విద్యాలయమునకు వెళ్ళవలెనంటే కాళ్ళను విద్యాలయమునకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపిస్తాను. అవి వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళతాయి. నాకు పనిచేయవలెనని అనిపిస్తే అప్పుడు చేతులను ఆజ్ఞాపిస్తాను. అవి వెంటనే పని అంతా చేస్తాయి. కళ్ళు, చెవులు ఎప్పుడూ కాళ్ళకు, చేతులకు సహాయం చేస్తాయి. నాకు కష్టం ఎక్కడ ఉందో చెప్పు ? నేను సుఖముగా పనులు చేస్తాను. హాయిగా ఉంటాను. తరగతిలో మొదటివానిగా వస్తాను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 5 स्वावलम्बी राजीवः

तयोः तत् संभाषणं तत्रागतेन संजीवस्य पित्रा अपि श्रुतम्। श्रृत्वा चकितः, चमत्कृतश्चाभवत् । अवदच्च त्र ” साधु वत्स ! साधु ! ईदृशा एव प्रशस्याः। अस्माकं देशे यदा सर्वे जनाः ईदृशः भविष्यन्ति, तदा राष्ट्रोन्नतिः सुनिश्चिता” इत्यभिधाय परं प्रीतः सन् पुनः पुनः तमभ्यनन्दत्।

Sanjeev’s father who listens to’this whole conversation is stunned. He praises Rajeev lovingly – ‘Well said son! These type of personalities are praise worthy. If all the citizens of our country have the same virtues the country will be well developed for sure.”

వారి సంభాషణ అక్కడకు వచ్చిన సంజీవ్ తండ్రి కూడా వినెను. విని ఆశ్చర్యపడెను. అంతేగాక బాగా చెప్పావు బాలకా ! ఇటువంటి వారే ప్రశంసించ ధగినవారు. మన దేశములో జనులందరూ ఎప్పుడైతే ఇలా అవుతారో అప్పుడు దేశము ఖచ్చితముగా అభివృద్ధిని పొందగలదు అని చెప్పి ప్రేమతో అతనిని మరల మరల అభినందించెను.

स्वावलम्बेन तुल्यं तु बलं श्रेष्ठं न विद्यते ।
नावसीदति लोकेऽस्मिन् स्वावलम्बी कदाचन ।।

Leave a Comment