Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 11 India and the World to prepare for their exam.
TS Inter 2nd Year Political Science Notes Chapter 11 India and the World
→ Jawaharlal Nehru, our Prime Minister left a legacy on India’s Foreign Policy by enunciating its basic principles.
→ Panchasheel is the most important feature of India’s Foreign Policy.
→ India played affairs by being a part of the Non-Aligned Movement (NAM).
→ BRICS is the acronym for an association of five major emerging economies of the world namely. Brazil, Russia, India, China, and South Africa (BRICS).
→ The Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Co-operation (BIMSTEC) is an organization set up in 1997 with some of the nations of South Asia and South East Asia. The members of this organization are India, Bangladesh, Nepal, Bhutan, Sri Lanka, Myanmar and Thailand.
→ South Asian Association for Regional Co-operation (SAARC) was launched on 18th December 1985 by Bangladesh, Bhutan, India, Maldives, Nepal, Pakistan, Srilanka, and Afghanistan.
→ The United Nations Organization (UNO) is an international organization that came into existence on 24th October 1945. It consists of 194 member states.
TS Inter 2nd Year Political Science Notes Chapter 11 భారతదేశం-ప్రపంచదేశాలు
→ అంతర్జాతీయ సమాజంలో రాజ్యాలు, ఇతర రాజ్యాల సహకారం లేకుండా మనుగడ సాగించలేవు.
→ ఒక రాజ్య విదేశాంగ విధానానికి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్ష్యాలు జాతీయ ప్రయోజనాల ఆధారంగా రూపొందుతాయి.
→ విదేశాంగ విధాన రూపకల్పనలో ప్రతి రాజ్యం తన సార్వభౌమాధికారం-ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది.
→ భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది.
→ ఐక్యరాజ్య సమితి తర్వాత భారీ సభ్యత్వమున్న సమూహంగా అలీనోద్యమాన్ని పేర్నొవచ్చు.
→ అలీనోద్యమం ప్రఛ్ఛన్న యుద్ధాన్ని, అగ్రరాజ్యాల సైనిక మైత్రీ కూటములను వ్యతిరేకిస్తుంది.
→ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు.
→ ప్రపంచంలోని శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఏర్పడిన ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఐక్యకాజ్యసమితిని పేర్కొనవచ్చు.
→ ఛార్టర్ అంటే ఐక్యరాజ్యసమితికి రాజ్యాంగం వంటిది. దీనిలో 111 ప్రకరణాలు, 19 అధ్యాయాలు ఉన్నాయి.