TS Inter 1st Year Commerce Notes Chapter 3 Sole Proprietorship, Joint Hindu Family Business and Cooperative Societies

Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 3 Sole Proprietorship, Joint Hindu Family Business and Cooperative Societies to prepare for their exam.

TS Inter 1st Year Commerce Notes Chapter 3 Sole Proprietorship, Joint Hindu Family Business and Cooperative Societies

→ Arrangement of ownership and Management of business organizations is termed as a form of Business organization.

→ Business organisation may be owned and managed by a single person (Sole Proprietorship) or group of persons (Partnership) or in the form of a company. (Joint Stock Company).

→ Sole Proprietorship is the oldest form of business organisation in which a single individual introduces his own capital and skills in the management of its affairs and is solely responsible for the results of its operations.

TS Inter 1st Year Commerce Notes Chapter 3 Sole Proprietorship, Joint Hindu Family Business and Cooperative Societies

→ A business that continues from one generation to another generation is known as “Joint Hindu Family Business”.

→ The Head of the family is known as “Karta” and the members are known as “Coparceners”.

→ Cooperative society is a voluntary association of persons who work together to promote their economic interests.

→ The Motto of a cooperative society is “Each for all and all for each”.

→ In India, Cooperative societies are registered under the Co-operative Societies Act 1912, or under the State Co-operative societies Act.

TS Inter 1st Year Commerce Notes Chapter 3 సొంత వ్యాపారం, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం మరియు సహకార సంఘాలు

→ వ్యాపారానికి సంబంధించిన యాజమాన్య నిర్వహణ ఏర్పాటును వ్యాపార వ్యవస్థ అంటారు. ఇది వివిధ రూపాలలో ఉంటుంది. వ్యాపార వ్యవస్థల ఎన్నిక వివిధ స్వరూపాల ప్రయోజనాలు, పరిమితుల సమతూకముపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంపిక చాలా క్లిష్టమైనది. నియంత్రణ, నష్టభయం, అధికారము మొదలైన అంశాలనాధారముగా ఎంపిక చేయాలి. ఏ సంస్థ అయినా దీర్ఘకాలము కొనసాగాలి అంటే ముందు చూపుతో అనేక సంప్రదింపుల తరువాత సరైన వ్యాపార స్వరూపాన్ని ఎంపికచేసుకోవాలి.

→ సొంత వ్యాపారవ్యవస్థలో ఒకే వ్యక్తి మూలధనాన్ని సమకూర్చి తన సొంత నైపుణ్యం, అనుభవము నిర్వహణలో ఉపయోగించి, తద్వారా వచ్చే ఫలితాలను పూర్తిస్థాయిలో తానే బాధ్యత వహిస్తాడు.

→ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారము మితాక్షర, దయాభాగ అనే హిందూ శాస్త్రములోని వాదనల ప్రకారము ఏర్పడుతుంది.

→ ఉమ్మడి హిందూ కుటుంబములోని సభ్యులలో పెద్దవాడిని కర్త అంటారు. అతడే నిర్వాహకుడు. మిగిలిన కుటుంబ సభ్యులను సహవారసులు అంటారు.

→ మితాక్షర నిబంధనల ప్రకారము పుట్టుక ద్వారా సభ్యునకు ఉమ్మడి ఆస్తిలో వాటా వస్తుంది.

TS Inter 1st Year Commerce Notes Chapter 3 Sole Proprietorship, Joint Hindu Family Business and Cooperative Societies

→ ఒకరికోసం అందరూ, అందరికోసం ఒకరు అనే స్తూతంపై పనిచేస్తూ పరస్పర సహాయం చేసుకునే నిమిత్తము తమంతటతాము స్థాపించుకున్న సంఘాలను సహకార సంఘాలు అంటారు.

→ సభ్యులచే ఎన్నిక అయిన పాలక మండలి సహకార సంఘాన్ని పరిపాలిస్తుంది.

→ సహకార సంఘాల పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వము అనేక చర్యలను చేపట్టినది.

Leave a Comment