Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 9 Source of Business Finance to prepare for their exam.
TS Inter 1st Year Commerce Notes Chapter 9 Source of Business Finance
→ Equity Shares: Equity shares represent the ownership of a company and thus the capital raised by issue of such shares is known as ownership capital or owner’s funds.
→ Preference Shares: The capital raised by issue of preference shares is called preference share capital. The preference shareholders enjoy a preferential position over equity shareholders.
→ Retained Earnings: A portion of the net earnings may be retained in the business for use in the future. This is known as retained earnings.
→ Debentures: A debenture is a form of bond or long-term loan which is issued by the company. The debenture typically carries a fixed rate of interest over the course of the loan.
→ Public Deposits: Public deposits refer to the unsecured deposits invited by companies from the public.
→ Commercial Banks: Commercial banks occupy a vital position as they provide funds for different purposes as well as for different time periods.
→ Lease Financing: A lease is a contractual agreement whereby one party i.e., the owner of an asset grants the other party the right to use the asset in return for a periodic payment.
→ Over Draft: An overdraft is an extension of credit from a lending institution when an account reaches zero.
TS Inter 1st Year Commerce Notes Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు
→ కాలవ్యవధి ఆధారముగా నిధులు మూడు రకాలు i) దీర్ఘ కాలిక విత్తము ii) మధ్యకాలిక విత్తము iii) స్వల్పకాలిక విత్తము.
→ ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు నిలిపి ఉంచిన ఆర్జనలు దీర్ఘకాలిక నిధులకు ఆధారాలు.
→ వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు, పబ్లిక్ డిపాజిట్లు, కాలద్రవ్యము మధ్యకాలిక నిధులకు ఆధారము.
→ స్వల్పకాలిక నిధులు అంటే ఒక ఖాతా సంవత్సరము మించని కాలవ్యవధిగల నిధులు. వీటిలో వర్తక ఋణం, వాయిదా పరపతి, ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు, బ్యాంకు పరపతి వాణిజ్య పత్రాలు మొదలైనవి ఉంటాయి.
→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీద పారిశ్రామిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం కోసం అనేక ఆర్థిక సంస్థలను స్థాపించినది. వీటినే అభివృద్ధి బ్యాంకులు అంటారు.
→ వ్యాపార సంస్థల విస్తరణ, పునఃనిర్మాణము, ఆధునీకరణకు అవసరమైన భారీ నిధులు పొందడానికి ఈ సంస్థలు ఎంతో అనువైనవి.