Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 8 Business Finance to prepare for their exam.
TS Inter 1st Year Commerce Notes Chapter 8 Business Finance
→ Business Finance is concerned with the acquisition and conservation of funds to meet the financial needs of a concern.
→ Depending upon the nature and purpose, business finance is classified into fixed capital and working capital.
→ Fixed capital is raised to acquire fixed assets such as land and buildings, plant and machinery etc.
→ The capital raised to meet the day-to-day requirements such as the purchase of raw materials, payment of wages etc., is called working capital.
→ Sources of funds may be classified on the basis of the period, on the basis of ownership and on the basis of generation.
→ On the basis of the period, sources of funds are classified into long-term finance, medium-term finance, and short-term finance. .
→ On the basis of ownership, sources of funds are classified into owners’ funds and borrowed funds.
→ On the basis of generation, sources of funds are classified into internal sources of funds and external sources of funds.
TS Inter 1st Year Commerce Notes Chapter 8 వ్యాపార విత్తం
→ వ్యాపార సంస్థను స్థాపించి, దానిని కొనసాగించడానికి అవసరమైన విత్తాన్ని వ్యాపార విత్తము అంటారు.
→ ఒక వ్యాపార సంస్థ స్థిరాస్తుల కొనుగోలు, (స్థిర మూలధనం) రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు, (నిర్వహణ మూలధనం) వ్యాపార విస్తరణకు, అభివృద్ధికి నిధులు కావలెను.
→ సంస్థకు వివిధ మూలాధారాలను మూడు ప్రధాన ప్రాతిపదికలుగా విభజించవచ్చు.
- కాల వ్యవధి (దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్పకాలిక)
- యాజమాన్యము (యాజమాన్య నిధులు, ఋణపూర్వక నిధులు)
- విత్త వనరులు ఉత్పన్నమయ్యే మూలాలనాధారముగా (అంతర్గత, బహిర్గత)
→ ఒక వ్యాపార సంస్థ తన ధ్యేయాలను సాధించడానికి వివిధ విత్త మూలాధారాలను సమర్థవంతంగా విశ్లేషించి ఎంపిక చేయాలి. వీటి ఎంపికకు ప్రభావాన్ని చూపే కారకాలు – వ్యయం, ఆర్థిక పటిష్టత, నష్టభయము, పన్ను ఆదాలు మొదలైనవి. ఈ కారకాలను విశ్లేషించి, సంస్థకు అనువైన విత్త మూలాధారాన్ని ఎంపిక చేయవలెను.