Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 4 Partnership Firm to prepare for their exam.
TS Inter 1st Year Commerce Notes Chapter 4 Partnership Firm
→ Partnership is a form of business where two or more persons join together, enter into an agreement to share profits and losses by organizing business.
→ The partner’s liability is unlimited.
→ The written agreement among the partners is called Partnership Deed.
→ All the rights, duties and liabilities of the partners are mentioned in the deed.
→ The partnership firm may or may not be registered.
→ Types of partners are : Active partner-Sleeping partners-Nominal partner-Partners in profits-Limited partner-General partner-partner by Estoppel-partner by Holding out-Minor as partner.
→ Dissolution of partnership firm-By agreement-By giving notice-By Compulsory dissolution- contingent dissolution-Dissolution through court.
TS Inter 1st Year Commerce Notes Chapter 4 భాగస్వామ్య సంస్థ
→ సొంత వ్యాపారములోని లోపాలు, పరిమితుల వలన భాగస్వామ్యము ఉద్భవించినది.
→ కనీసము ఇద్దరు లేక ఎక్కువమంది కలసి ఒప్పందము కుదుర్చుకొని భాగస్వామ్యము ప్రారంభించవచ్చు.
→ భాగస్తుల ఋణబాధ్యత అపరిమితము.
→ భాగస్వామ్య వ్యాపారము భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందము ద్వారా ఏర్పడుతుంది.
→ వ్యాపారం నిర్వహించడానికి లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య కుదిరిన ఒడంబడికను భాగస్వామ్య ఒప్పందము అంటారు.
→ భాగస్వామ్య సంస్థను నమోదు చేయుట తప్పనిసరి కాదు. కాని నమోదు చేయటం వలన కొన్ని ప్రయోజనాలుంటాయి.
→ భాగస్తుల గరిష్ట సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలలో 10 ఇతర వ్యాపారాలలో 20.
→ భాగస్తులలో రకాలు 1. సక్రియ భాగస్తుడు, 2. నిష్క్రియ భాగస్తుడు, 3. నామమాత్రపు భాగస్తుడు, 4. లాభాలలో భాగస్తుడు, 5. భావిత భాగస్తుడు, 6. మౌన నిర్ణీత భాగస్తుడు, 7. పరిమిత భాగస్తుడు, 8. సాధారణ భాగస్తుడు.
→ భాగస్తులకు కొన్ని హక్కులు, విధులు ఉంటాయి.
→ భారత ప్రభుత్వం పరిమిత ఋణబాధ్యత భాగస్వామ్య చట్టం 2008లో రూపొందించింది. దీనిని 31, మార్చి 2009లో ప్రకటించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పరిమిత ఋణ బాధ్యత భాగస్వామ్యం ఒక కార్పొరేట్ సంస్థ మాదిరిగా ప్రత్యేక న్యాయసత్వాన్ని కలిగి ఉంటుంది.
→ భాగస్వామ్య ఒప్పందము ఏ కారణముచేతనైనా రద్దయితే భాగస్వామ్యము రద్దవుతుంది.
→ భాగస్వామ సంస్థను దిగున పద్ధతులలో రద్దు చేయవచ్చును:
- ఒప్పందము ద్వారా
- నోటీసు ద్వారా
- ఆగంతుక రద్దు
- అనివార్య రద్దు
- కోర్టు ద్వారా రద్దు.