TS Inter 1st Year Commerce Notes Chapter 12 Emerging Trends in Business

Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 12 Emerging Trends in Business to prepare for their exam.

TS Inter 1st Year Commerce Notes Chapter 12 Emerging Trends in Business

→ E-business refers to the integration of business fools based on ICT to improve the functioning of the company.

→ E-commerce refers to the use of online support for the relationship between the company and the clients.

TS Inter 1st Year Commerce Notes Chapter 12 Emerging Trends in Business

→ E-business can be divided into three areas within the organization; business-to-business; business-to-customers.

→ The 21st-century business is opening up many opportunities for entrepreneurs.

→ Business enterprises in India have been facing many challenges in changing business.

TS Inter 1st Year Commerce Notes Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

→ e – వ్యాపారము ICT పై ఆధారపడి, సంస్థ పనితీరును మెరుగుపరచడానికి వ్యాపార పద్ధతులను సమైక్య పరచటం. e – వాణిజ్యాన్ని e – వ్యాపారములో ఒక అంశముగా ఉండి ఆన్లైన్ సహాయముతో కంపెనీకి, ఖాతాదారుల మధ్య సంబంధాలను ఏర్పరుస్తుంది.

→ e- వ్యాపారము యొక్క ధ్యేయమేమిటంటే కంపెనీ, దాని అంతర్గత నిర్వహణ పద్ధతుల మధ్య సమాచార వ్యవస్థను ఏర్పరచి, కంపెనీ యొక్క అంతర్గత, బహిర్గత అంశాలను సమర్థవంతంగా నిర్వర్తించడం.

TS Inter 1st Year Commerce Notes Chapter 12 Emerging Trends in Business

→ నేడు ఆర్థిక సరళీకరణ కారణముగా ఇంట్రానెట్, ఇంటర్ నెట్ల వేగం ఆపాదించడం వలన e – వ్యాపారం యొక్కఅవగాహన పెరుగుతున్నది. e- వ్యాపారాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి: 1. సంస్థలో అంతర్గతంగా 2 వ్యాపారము నుంచి వ్యాపార వ్యవహారాలు 3. వ్యాపారము నుంచి వినియోగదారుల లావాదేవీలు,

→ 21వ శతాబ్దపు వ్యాపారము, వ్యాపార వేత్తలకు అనేక అవకాశాలను, సవాళ్ళను సృష్టిస్తున్నది.

Leave a Comment