TS Inter 2nd Year Economics Notes Chapter 7 Tertiary Sector

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 7 Tertiary Sector to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 7 Tertiary Sector

→ Tertiary sector is the largest growing sector in economics all over the world. Jt.cpntrib- utes about 68 of output and more the 75 in the developed countries. It generates more employment.

→ Tertiary sector include both economic and social infrastructure.

TS Inter 2nd Year Economics Notes Chapter 7 Tertiary Sector

→ Economic infrastructure includes transport, energy, communication etc. These services are directly used to facilitate production activities.

→ The social infrastructure includes health, education, sanitation etc.

→ Telecommunications I.T Science and Technology are the fast-changing areas based on inventions and innovations India has been placed top 5 science and technology countries in the world.

→ Tourism is an emerging sector with high revenue-earning capacity. It is a source of employment exchange and foreign exchange carrier.

TS Inter 2nd Year Economics Notes Chapter 7 తృతీయ రంగం

→ ఆర్థిక వ్యవస్థలో మూడవ ముఖ్య రంగం తృతీయరంగం. ఈ రంగం త్వరితగతిన వృద్ధి చెందుతూ స్థూల దేశీయోత్పత్తిలో గరిష్ఠ వాటా కలిగి అధిక శాతం శ్రామికులకు ఉపాధి కల్పిస్తోంది.

→ GDP లో తృతీయ రంగం వాటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 68% అభివృద్ధి చెందిన దేశాలలో 75% నుంచి 80%గా ఉంది.

→ తృతీయరంగం ప్రధానంగా ఆర్థిక మరియు సాంఘిక అవస్థాపనా సౌకర్యంను, సేవలను అందిస్తుంది.

→ ఆర్థిక అవస్థాపన ప్రత్యక్ష ఉత్పాదకత పెంచే రవాణా, ఇంధనం, సమాచారం మొ॥లైన మౌళిక సౌకర్యాలను అందిస్తుంది.

→ సాంఘిక అవస్థాపన పరోక్ష ఉత్పాదకతను పెంచే విద్య, వైద్యం, పారిశుద్ధ్యం సేవలందిస్తూ శ్రామిక ఉత్పాదకతను పెంచుతుంది.

→ నూతన ఉత్పత్తి పద్ధతులు, నవకల్పనలతో టెలికమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర, రంగాలు అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి.

→ సాంకేతిక బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు ప్రజల పొదుపు సేకరించి ఆర్థికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు సమకూరుస్తున్నాయి.

TS Inter 2nd Year Economics Notes Chapter 7 Tertiary Sector

→ పర్యాటక రంగ అభివృద్ధి వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగ అనుసంధానం పటిష్టం చేస్తుంది.

→ టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర, సాంకేతిక రంగాలు మనదేశానికి ఆవిర్భవిస్తున్న శక్తివంతమైన దేశంగా గుర్తింపు తెచ్చాయి.

→ తృతీయ రంగం అభివృద్ధి. ప్రజల తలసరి ఆదాయాలను పెంచి, జన నాణ్యతను పెంచుతుంది.

Leave a Comment