TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

These TS 10th Class Telugu Bits with Answers 8th Lesson లక్ష్యసిద్ధి will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు (1 మార్కు)

ప్రశ్న 1.
కల్లోలం : ……………………….
జవాబు:
కోస్తా తీరంలో తుఫాను కల్లోలం రేపింది.

ప్రశ్న 2.
పసందు : ………………..
జవాబు:
సంక్రాంతి పిండి వంటలు పసందుగా ఉన్నాయి.

ప్రశ్న 3.
క్షేత్రం : ………………………..
జవాబు:
తెలంగాణలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తోంది.

ప్రశ్న 4.
ఎత్తుల కెదుగు : ………………………
జవాబు:
అసమర్థులు ఊహలతో ఎత్తుకెదుగుటకు ప్రయత్నిస్తారు.

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 5.
అంగలార్చు : …………………………….
జవాబు:
కొందరు కోపంతో ఇరుతలపై అంగలార్చుదురు.

2. అర్థాలు

ప్రశ్న 1.
డాక్టర్లు రోగులకు ప్రాణం పోస్తూ ఉన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) జీవం ఇవ్వడం
B) జీవం తీయటం
C) క్రమ్ము
D) మూగు
జవాబు:
A) జీవం ఇవ్వడం

ప్రశ్న 2.
విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అసెంబ్లీ
B) దీక్షగా చేయు
C) కోరిక
D) మూగు
జవాబు:
B) దీక్షగా చేయు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
రోగులపై చీమలు ముసురుకొన్నాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) రక్తం
B) కన్పించాయి
C) మూగుతున్నాయి
D) జీవం
జవాబు:
C) మూగుతున్నాయి

ప్రశ్న 4.
తల్లడిల్లి – పదానికి అర్థం
A) సొంతరాష్ట్రం
B) విలవిలలాడు
C) భయపడిపోవు
D) అంగీకారం
జవాబు:
B) విలవిలలాడు

ప్రశ్న 5.
తెలంగాణ సంస్కృతి ఎంతో ఉత్కృష్టమైంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పూజ్యమైనది
B) రమ్యమైనది
C) భవ్యమైనది
D) శ్రేష్టమైనది
జవాబు:
D) శ్రేష్టమైనది

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 6.
ఆస్తిత్వం – పదానికి అర్థం
A) ఉనికి
B) మునిగి
C) పోలిక
D) మురికి
జవాబు:
A) ఉనికి

ప్రశ్న 7.
సంక్షోభం అంటే అర్థం
A) స్నేహం
B) కలత
C) మడత
D) నడత
జవాబు:
B) కలత

ప్రశ్న 8.
తల్లడిల్లిపోవు అనే పదానికి అర్థం
A) తలక్రిందు కావడం
B) కలత చెందడం
C) వెళ్ళిపోవడం
D) ఆలోచించడం
జవాబు:
B) కలత చెందడం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 9.
ఆకాశం నుండి తారలు దిగి వచ్చాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) సినిమా స్త్రీలు
B) దేవతా స్త్రీలు
C) గ్రహాలు
D) నక్షత్రాలు
జవాబు:
D) నక్షత్రాలు

ప్రశ్న 10.
ముందుగా రాసుకొన్న ప్రసంగం వల్ల తప్పులు దొర్లవు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) వ్యాసం
B) ఉపన్యాసం
C) సంగతి
D) పాఠం
జవాబు:
B) ఉపన్యాసం

ప్రశ్న 11.
హర్షణీయం – అనే పదానికి అర్థం.
A) విచారించదగినది
B) సంతోషించదగినది
C) ఆలోచించదగినది
D) తొలగించతగినది
జవాబు:
B) సంతోషించదగినది

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 12.
చాలా ఎక్కువ కాలం – అనే అర్థం వచ్చే పదం.
A) సుదీర్ఘకాలం
B) అచిరకాలం
C) పురాతనము
D) పొడవైనది
జవాబు:
A) సుదీర్ఘకాలం

ప్రశ్న 13.
కృష్ణానదికి వెళ్ళి ఉపస్పర్శము చేయుము. (గీత గీసిన పదానికి అర్థం)
A) అర్ఘ్యము
B) తలస్నానం
C) స్నాన ఆచమనాలు
D) మునగడం
జవాబు:
D) మునగడం

ప్రశ్న 14.
వారి సఖ్యత అమోఘము. (గీత గీసిన పదానికి అర్థం)
A) విరోధం
B) స్నేహం
C) కలయిక
D) కాపురం
జవాబు:
B) స్నేహం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 15.
మా తండ్రిగారి మాటలు హర్షణీయంగా ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థం)
A) గంభీరం
B) విచారకరం
C) సంతోషదాయకం
D) ఏదీకాదు
జవాబు:
C) సంతోషదాయకం

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
తూర్పున ఇంద్రధనుస్సు వచ్చింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) దివాకరుడు, భానుడు
B) ఎద, ఎడద
C) పీడ, బాధ
D) శక్రధనువు, ఐరావతం
జవాబు:
D) శక్రధనువు, ఐరావతం

ప్రశ్న 2.
హృదయమున మంచి ఆలోచనలు రావాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఎద, డెందము
B) అచల, ధరణి
C) భానుడు, భాస్కరుడు
D) పీడ, బాధ
జవాబు:
A) ఎద, డెందము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
తెలంగాణ భూమి వీరభూమి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) అచల, ధరణి
B) భానుడు, పీడ
C) కష్టం, అడుము
D) బ్రతుకు, గాలి
జవాబు:
A) అచల, ధరణి

ప్రశ్న 4.
సంస్కరణలు, బాగుచేయడం – అనే పదాలకు సమా నార్థక పదం
A) మంచి ఆలోచన
B) చావు
C) రూపుమాపడం
D) చెడ్డ ఆలోచన
జవాబు:
C) రూపుమాపడం

ప్రశ్న 5.
ప్రశంస ద్వారా విద్యార్థులను సరిదిద్దవచ్చును – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పొగడ్త, స్తోత్రం
B) దారి, మార్గం
C) బాధ, దుఃఖం
D) దేవాలయం, గుడి
జవాబు:
A) పొగడ్త, స్తోత్రం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 6.
“రాత్రి” అనే పదానికి పర్యాయపదం కానిది
A) నిశీధి
B) నిశ
C) పక్షము
D) రజని
జవాబు:
C) పక్షము

ప్రశ్న 7.
“లోకము, జగత్తు, ఇహము” పర్యాయపదాలుగా గల పదం
A) విశృంఖల
B) ప్రపంచము
C) పరలోకము
D) నేల
జవాబు:
B) ప్రపంచము

ప్రశ్న 8.
ఆనందంతో కూడా కంటివెంట భాష్పాలు రాలు తాయి. గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అశ్రువులు,కన్నీరు
B) పుష్పాలు, ఆవిరి
C) చుక్కలు, జలము
D) బయర్లుకమ్ము, జిగేలుమను
జవాబు:
D) బయర్లుకమ్ము, జిగేలుమను

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 9.
ప్రతి ఊరిలో గుడి తప్పక ఉంటుంది గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాడి, మడి
B) దేవళము, దేవుళ్ళు
C) కోవెల, కోనేరు
D) దేవళము, కోవెల
జవాబు:
D) దేవళము, కోవెల

ప్రశ్న 10.
“హృదయము” అనే పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) గుండె, మనస్సు
B) ఎద, దయ
C) డెందము, అందం
D) అంతరంగము, తరంగాలు
జవాబు:
A) గుండె, మనస్సు

ప్రశ్న 11.
“స్వేచ్ఛ, స్వైరము” పర్యాయపదాలుగా గల పదం
A) స్వతంత్రము
B) ఇష్టం వచ్చినట్లు
C) కట్టుబాటు
D) స్వేదం
జవాబు:
A) స్వతంత్రము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 12.
స్మరణ ద్వారా అవగాహన పెరుగుతుంది. గుర్తు పెట్టు కొంటే అవసరానికి జ్ఞప్తికి వస్తాయి. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.
A) సంస్మరణ
B) అవగాహన
C) జ్ఞాపకం
D) అవసరం
జవాబు:
C) జ్ఞాపకం

ప్రశ్న 13.
ఈ కాలంలో బీజములు వేస్తే మొక్కలు బాగుగా పెరుగుతాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) మొక్క, మొలక
B) విత్తనము, విత్తు
C) అంకురం, మొక్క
D) విత్తనము, పైరు
జవాబు:
B) విత్తనము, విత్తు

ప్రశ్న 14.
పట్టణములోని ఏ అంగన కూడా కరుణించలేదు. (గీత గీసిన పదానికి పర్యాయపదం)
A) స్త్రీ, పురుషుడు
B) మహిళ, పుణ్యవతి
C) తేఱవ, వనిత
D) స్త్రీ, పుణ్యవతి
జవాబు:
C) తేఱవ, వనిత

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 15.
ఆ ఉద్యానవనమంతా పుష్పములు నిండుగా విర బూసాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు)
A) పూవు, సుమము
B) పూవు, జలజం
C) మల్లి, సుమము
D) పూవు, పద్మము
జవాబు:
A) పూవు, సుమము

4. వ్యుత్పత్త్యర్థాలు

ప్రశ్న 1.
సౌధము ఆకాశాన్నంటుతున్నది. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) సుధతో నిర్మింపబడునది
B) భాషించునది
C) సత్పురుషులలో ఉండునది
D) గురువు
జవాబు:
A) సుధతో నిర్మింపబడునది

ప్రశ్న 2.
సత్పురుషులయందు పుట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) సౌధము
B) సంతానం
C) సంప్రదాయం
D) సత్యము
జవాబు:
D) సత్యము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
గురుపరంపరచేతను వంశక్రమము చేతను వచ్చిన వాడున్ (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.
A) సంప్రదాయం
B) గురువు
C) సంతానం
D) సౌధము
జవాబు:
A) సంప్రదాయం

ప్రశ్న 4.
“క్షరములు కానివి” – దీనికి వ్యుత్పత్తి పదం
A) క్షారములు
B) ఆమ్లములు
C) అక్షరములు
D) వసంతాలు
జవాబు:
C) అక్షరములు

ప్రశ్న 5.
“నాశనము లేనిది” – అనే వ్యుత్పత్తి గల పదం
A) క్షరము
B) ప్రత్యక్షము
C) అక్షరము
D) దారి
జవాబు:
C) అక్షరము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 6.
“సూర్యాదిగ్రహములచే అంతటను ప్రకాశించునది” – అనే వ్యుత్పత్తి గల పదం
A) నక్షత్రాలు
B) ఆకాశం
C) విశ్వం
D) అంతర్యామి
జవాబు:
B) ఆకాశం

ప్రశ్న 7.
“హృదయము” – అను పదానికి సరియైన వ్యుత్పత్తి అర్థం
A) దయతో నిండినది
B) హరించగలది
C) హరింపబడునది
D) రంజింప చేయునది
జవాబు:
C) హరింపబడునది

ప్రశ్న 8.
మన భాష ఇతరులకు అర్థం కావాలి · గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.
A) భషించబడునది
B) భాషింపబడునది
C) భుజింపదగినది
D) బోధ చేయతగినది
జవాబు:
B) భాషింపబడునది

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 9.
పరాశర మహర్షి కుమారుడు. (వ్యుత్పత్త్యర్థ పదము)
A) కణ్వుడు
B) శుక్రమహర్షి
C) పారాశర్యుడు
D) వశిష్ఠుడు
జవాబు:
C) పారాశర్యుడు

ప్రశ్న 10.
చిగురు వంటి శరీరం కలది. (వ్యుత్పర్యర్థ పదం)
A) పల్లవ పాణి
B) చిగురుబోడి
C) లతా తవ్వి
D) పల్లవదేహ
జవాబు:
D) పల్లవదేహ

5. నానార్థాలు

ప్రశ్న 1.
ఒక దిక్కు, లేఖ అనే నానార్థాలున్న పదం (June ’18)
A) టెలిగ్రామ్
B) ఉత్తరము
C) ఫేస్బుక్
D) వాట్సాప్
జవాబు:
B) ఉత్తరము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 2.
భారతదేశ ముఖచిత్రము 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. (గీత గీసిన పదానికి గుర్తించండి.)
A) వర్గం, సంతానం
B) గాలి, రసం
C) ఆశ్చర్యం, చిత్తరువు
D) రాష్ట్రం, దేశం
జవాబు:
C) ఆశ్చర్యం, చిత్తరువు

ప్రశ్న 3.
సాహిత్యము – అన్న పదానికి నానార్థాలు
A) కలయిక, వాజ్మయము
B) భాష, సారస్వతము
C) గేయం, కథ
D) గానామృతం, భాషామృతం
జవాబు:
B) భాష, సారస్వతము

ప్రశ్న 4.
మూడు అనే పదానికి నానార్థాలు (June ’18)
A) ఒక సంఖ్య, కాలం చెల్లు
B) ఒక సంఖ్య, ఒక అంకె
C) ఒక అంకె, ఒక రాశి
D) ఒక పదం ఒక అంకె
జవాబు:
A) ఒక సంఖ్య, కాలం చెల్లు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 5.
తురుష్కుల పాలనలో దేశం అశాంతికి నిలయంగా మారింది గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) యోగ్య, భాగ్యం
B) రక్షణ, భక్షణ
C) రక్షణ, ఒక జాతి చేప
D) జెండా, అజెండా
జవాబు:
C) రక్షణ, ఒక జాతి చేప

ప్రశ్న 6.
తారలు దిగి వచ్చిన వేళ శుభం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) వాలి భార్య, ముత్యం
B) అరుంధతి, సృష్టి
C) సీత, చూడామణి
D) రాముడు, సోముడు
జవాబు:
A) వాలి భార్య, ముత్యం

ప్రశ్న 7.
“ముహుర్తము, నిముషము, తృటి” – అనే నానార్థాలు వచ్చే పదం
A) క్షణము
B) క్షపణము
C) చిరము
D) పగలు
జవాబు:
B) క్షపణము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 8.
ఆమెకు ఎల్లప్పుడూ అనుమానమనే మబ్బు కమ్మి ఉంటుంది. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) జ్ఞానము, అజ్ఞానము
B) ఆందోళన, కంగారు
C) అనుమానం, కోపం
D) చీకటి, మేఘము
జవాబు:
D) చీకటి, మేఘము

ప్రశ్న 9.
తెలుగు భాషా సాహిత్యములు చాలా గొప్పవి. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) కలయిక, వాజ్మయము
B) భాష, గానం
C) భాష, సారస్వతము
D) భాష, గేయం
జవాబు:
C) భాష, సారస్వతము

ప్రశ్న 10.
శ్రీశ్రీ చాలా గొప్పకవి. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు
B) కవి, ఋషి
C) పండితుడు, బుధుడు
D) తండ్రి, కవి
జవాబు:
A) శుక్రుడు, కవిత్వం చెప్పేవాడు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 11.
ఈ రాజ్యం యొక్క రాజు గారు చాలా దయగలవారు. (గీత గీసిన పదానికి నానార్థాలు)
A) ప్రభువు, చంద్రుడు
B) ప్రభువు, సూర్యుడు
C) ఇంద్రుడు, రాజు
D) రాజు, మంత్రి
జవాబు:
A) ప్రభువు, చంద్రుడు

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
స్థలముకు వికృతి పదం
A) స్థలము
B) తలము
C) పొలము
D) తాళము
జవాబు:
B) తలము

ప్రశ్న 2.
తియ్యనైన భాష మన తెలుగు భాష – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) భాష
B) యాస
C) బాస
D) బోను
జవాబు:
C) బాస

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
యజ్ఞముకు వికృతి పదం
A) జన్నము
B) యన్నాణము
C) యాది
D) జోదు
జవాబు:
A) జన్నము

ప్రశ్న 4.
యుక్తికి వికృతి పదం
A) యూక్తి
B) ఉత్తి
C) ముక్తి
D) రక్తి
జవాబు:
B) ఉత్తి

ప్రశ్న 5.
పౌర్ణమి చంద్రుడు చల్లగా ఉంటాడు. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అమావాస్య
B) చెంద్రుడు
C) చందురుడు
D) సోముడు
జవాబు:
C) చందురుడు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 6.
“జీవితము” – అనే పదానికి సరియైన వికృతి
A) జీవిత
B) జీతము
C) జీవము
D) జిత్తు
జవాబు:
B) జీతము

ప్రశ్న 7.
“సేమము” – అనే పదానికి సరియైన ప్రకృతి
A) చేమము
B) సేద్యము
C) క్షేమము
D) శ్రేయము
జవాబు:
A) చేమము

ప్రశ్న 8.
“వడ్డి” – అనే పదానికి ప్రకృతి పదము
A) వృద్ధి
B) మిత్తి
C) పొత్తు
D) పరపతి
జవాబు:
A) వృద్ధి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 9.
సాగర గర్భము రత్నగర్భము – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కరవు
B) రతనము
C) కడుపు
D) గర్వము
జవాబు:
C) కడుపు

ప్రశ్న 10.
ప్రతి అక్కరము ఒక మంత్రము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) అక్కర
B) అక్షరము
C) అబ్బురము
D) అధిపతి
జవాబు:
B) అక్షరము

ప్రశ్న 11.
గోలకొండ పట్టణము చాలా విశాలమైనది. (గీత గీసిన పదానికి వికృతి పదం)
A) పట్నము
B) పట్టణము
C) నగరం
D) పత్తనము
జవాబు:
D) పత్తనము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 12.
మనదేశంలోని చాలా చట్టము లను మార్చాలి. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం)
A) శాస్త్రం
B) చట్రము
C) శాస్త్రము
D) శాసనం
జవాబు:
A) శాస్త్రం

ప్రశ్న 13.
వేటగాడి వలలో చాలా మత్స్యములు పడినాయి. (గీత గీసిన పదానికి వికృతి పదం)
A) మత్తియము
B) మచ్చెము
C) మత్తము
D) మచ్చీ
జవాబు:
B) మచ్చెము

ప్రశ్న 14.
ఆమె తన బడి పొత్తములు చాలా జాగ్రత్తగా దాచుకొనును. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం)
A) కావ్యములు
B) పుస్తకములు
C) పొత్తులు
D) గ్రంథము
జవాబు:
B) పుస్తకములు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్పు)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
అత్యద్భుతం – ఏ సంధి ?
A) యణాదేశసంధి
B) గుణసంధి
C) సవర్ణదీర్ఘసంధి
D) త్రికసంధి
జవాబు:
A) యణాదేశసంధి

ప్రశ్న 2.
సచివాలయంలో మంత్రులు ఉంటారు. (గీత గీసిన పదం ఏ సంధి ?)
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘసంధి
C) యణాదేశసంధి
D) అకారసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘసంధి

ప్రశ్న 3.
“ఆనందోత్సాహాలు” తెలంగాణ సాధనతో ప్రజల్లో మిన్నంటినవి. (గీత గీసిన పదం ఏ సంధి ?)
A) అకారసంధి
B) ఇకారసంధి
C) గుణసంధి
D) యణాదేశసంధి
జవాబు:
C) గుణసంధి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 4.
అత్యద్భుతము – సంధి విడదీయండి
A) అతి + అద్భుతం
B) అత్య + అద్భుతం
C) అత్యంత + ద్భుతం
D) అత్యద్భు+ భుతము
జవాబు:
A) అతి + అద్భుతం

ప్రశ్న 5.
భావోద్వేగం – సంధి విడదీయండి.
A) భావన + ఉద్వేగః
B) భావ + ఉద్వేగం
C) భావో + ఉద్వేగం
D) భావః + ఉద్వేగః
జవాబు:
B) భావ + ఉద్వేగం

ప్రశ్న 6.
ఆనందోత్సాహాలు – విడదీయండి.
A) ఆనః + ఉత్సాహం
B) ఆనః + ఉత్సాహః
C) ఆనంద + ఉత్సాహాలు
D) ఆనందః + ఉత్సాహం
జవాబు:
C) ఆనంద + ఉత్సాహాలు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 7.
సచివాలయం విడదీయండి.
A) సత్ + వాలయం
B) సత్ + చివాలయం
C) సచివ + అలవాలం
D) సచిన + ఆలయం
జవాబు:
D) సచిన + ఆలయం

ప్రశ్న 8.
కార్యాచరణ – విడదీయండి.
A) కార్య + ఆచరణ
B) కార్యా + ఆచరణ
C) కార్యాలు + ఆచారాలు
D) కార్యం + ఆచార్యం
జవాబు:
A) కార్య + ఆచరణ

ప్రశ్న 9.
అకారానికి ఏ, ఐలు పరమైతే, ‘ఐ’ కారము, ఓ ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశముగా వస్తాయి. ఇది ఏ సంధికి సంబంధించిన విషయం (June ’18)
A) సవర్ణదీర్ఘ సంధి
B) వృద్ధి సంధి
C) గుణ సంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) వృద్ధి సంధి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 10.
దశాబ్దము – విడదీయండి.
A) దశ + ఆబ్దము
B) దిశా + అబ్దము
C) దశ + అబ్దము
D) దశః + అబ్దము
జవాబు:
C) దశ + అబ్దము

ప్రశ్న 11.
“ప్రపంచమంతా” – అనే పదాన్ని విడదీసి రాయండి.
A) ప్రపంచము + మంతా
B) ప్రపంచ + మంతా
C) ప్ర + పంచమంతా
D) ప్రపంచము + అంతా
జవాబు:
D) ప్రపంచము + అంతా

ప్రశ్న 12.
‘రామాలయం’ ఇది ఏ సంధి ?
A) గుణ సంధి
B) రుగాగమ సంధి
C) వృద్ధి సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 13.
కోటీశ్వరులు – విడదీస్తే
A) కోటి + ఈశ్వరులు
B) కోట + ఈశ్వరులు
C) కోటు + ఇశ్వరులు
D) కోట్ + ఈశ్వరులు
జవాబు:
A) కోటి + ఈశ్వరులు

ప్రశ్న 14.
మాతృ + ఋణం పదాన్ని కలిపి రాస్తే
A) మాతాఋణం
B) మాతౄణం
C) మాతైఋణం
D) మాతూఋణం
జవాబు:
B) మాతౄణం

ప్రశ్న 15.
వృద్ధి సంధికి ఉదాహరణ
A) కలహాగ్నులు
B) వేంకటేశ్వరా
C) రసైక
D) ఏమని
జవాబు:
C) రసైక

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

2. సమాసాలు

ప్రశ్న 1.
తెలంగాణ జాతి ప్రత్యేక రాష్ట్ర సాధనతో పులకించింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 2.
హైద్రాబాద్ వీధులు జనసంద్రమయ్యాయి. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) తృతీయా తత్పురుష సమాసం
D) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
B) షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 3.
మక్కా మహమ్మదీయులకు ‘పవిత్ర స్థలం’ (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) బహువ్రీహి సమాసం
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 4.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) చతుర్థీ తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) బహువ్రీహి సమాసం
D) తృతీయా తత్పురుష సమాసం
జవాబు:
A) చతుర్థీ తత్పురుష సమాసం

ప్రశ్న 5.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమాసం
C) తృతీయా తత్పురుష
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
A) ద్వంద్వ సమాసం

ప్రశ్న 6.
అన్యాయము – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) నఞ తత్పురుషం
C) ద్విగు సమాసం
D) తృతీయా తత్పురుష సమాసం పేరు
జవాబు:
B) నఞ తత్పురుషం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 7.
మూడుతరాలు – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) ద్వితీయా తత్పురుష
C) ద్విగు సమాసం
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
C) ద్విగు సమాసం

ప్రశ్న 8.
ఉద్యమ చరిత్ర – సమాసం పేరు
A) నఞ తత్పురుష
B) ద్వంద్వ సమాసం
C) ద్విగువు
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
D) షష్ఠీ తత్పురుష

ప్రశ్న 9.
ఉద్రిక్త ఘట్టాలు – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) నఞ తత్పురుష
C) విశేషణ పూర్వపద కర్మధారయం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
C) విశేషణ పూర్వపద కర్మధారయం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 10.
తెలంగాణ బిడ్డలు – సమాసం పేరు
A) షష్ఠీ తత్పురుష
B) బహువ్రీహి సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగువు
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

ప్రశ్న 11.
‘సంక్షేమ పథకాలు’ అనే దానికి సరైన విగ్రహవాక్యం
A) సంక్షేమంతో పథకాలు
B) సంక్షేమం వలన పథకాలు
C) సంక్షేమం కొరకు పథకాలు
D) సంక్షేమం నందు పథకాలు
జవాబు:
C) సంక్షేమం కొరకు పథకాలు

ప్రశ్న 12.
శతాబ్దం – ఏ సమాసం (Mar. ’18)
A) రూపక సమాసం
B) నఞ తత్పురుష సమాసం
C) ద్విగు సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
C) ద్విగు సమాసం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 13.
రూపక సమాసమునకు ఉదాహరణ
A) ఆశాపాశం
B) రామకృష్ణులు
C) సప్తపదులు
D) అసాధ్యం
జవాబు:
A) ఆశాపాశం

ప్రశ్న 14.
‘మా తల్లిదండ్రులు అంటే నాకిష్టం’ – వాక్యంలో ‘తల్లిదండ్రులు’ అను సమాసం పేరు (Mar. ’18)
A) ద్వంద్వ సమాసం
B) బహువ్రీహి సమాసం
C) ద్విగు సమాసం
D) రూపక సమాసం
జవాబు:
A) ద్వంద్వ సమాసం

3. ఛందస్సు

ప్రశ్న 1.
1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్ర గణాలు (ఏ పద్యపాదానికి చెందినవి ?)
A) ఆటవెలది
B) తేటగీతి
C) సీసం
D) ద్విపద
జవాబు:
A) ఆటవెలది

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 2.
ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటే అది ఏ పద్య పాదానికి చెందినవి ?
A) ఆటవెలది
B) ద్విపద
C) తేటగీతి
D) సీసం
జవాబు:
B) ద్విపద

ప్రశ్న 3.
“న-జ-భ-జ-జ – జ – ర” అనుగణాలు పద్యపాదంలో ఉంటాయి.
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల

ప్రశ్న 4.
ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు గల పద్యపాదమేది ?
A) కందము
B) సీసము
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
C) తేటగీతి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 5.
పదమూడవ అక్షరంతో యతి చెల్లే పద్యపాదమేది ?
A) కందము
B) ద్విపద
C) ఉత్పలమాల
D) శార్దూలం
జవాబు:
D) శార్దూలం

ప్రశ్న 6.
‘కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినన్’ అనే పద్యపాదం ఏ వృత్తానికి చెందినది
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

ప్రశ్న 7.
చంపకమాలలో వచ్చే గణాలు వరుసగా
A) భరనభభరవ
B) మసజసతతగ
C) సభరనమయవ
D) నజభజజజర
జవాబు:
A) భరనభభరవ

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 8.
ఉత్పలమాలలో మొత్తం అక్షరాలు ఎన్ని ?
A) 19
B) 20
C) 21
D) 18
జవాబు:
B) 20

ప్రశ్న 9.
శార్దూలము యొక్క యతి స్థానము
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
C) 13

4. అలంకారాలు

ప్రశ్న 1.
భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి – అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అంత్యానుప్రాసాలంకారం
జవాబు:
D) అంత్యానుప్రాసాలంకారం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 2.
“తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం” – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) ఉపమాలంకారం
C) రూపకాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
A) అంత్యానుప్రాసాలంకారం

ప్రశ్న 3.
నీకు వంద వందనాలు – అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం
జవాబు:
D) ఛేకానుప్రాసాలంకారం

ప్రశ్న 4.
శ్రీకాంత్ అంగి మల్లెపూవులా తెల్లగా ఉంది అలం కారం గుర్తించండి.
A) ఉత్ప్రేక్షాలంకారం
B) శ్లేషాలంకారం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం
జవాబు:
C) ఉపమాలంకారం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 5.
కింది వానిలో శ్లేషాలంకార లక్షణం గుర్తించండి.
A) నానార్థాలను కలిగి ఉండే అలంకారం
B) ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేనట్లు చెప్పడం
C) హల్లుల జంట అర్థభేదంతో చెప్పడం
D) ఒక వస్తువును లేదా విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం
జవాబు:
A) నానార్థాలను కలిగి ఉండే అలంకారం

ప్రశ్న 6.
కింది వానిలోఉపమాలంకార లక్షణం గుర్తించండి.
A) హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే
B) ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే
C) ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని చెప్పడమే
D) ఒక వస్తువును గాని, విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని
జవాబు:
B) ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే

ప్రశ్న 7.
ఉన్న విషయాన్ని అధికం చేసి చెప్తే వచ్చే అలంకారం
A) రూపకాలంకారం
B) అతిశయోక్తి
C) స్వభావోక్తి
D) ఉపమాలంకారం
జవాబు:
B) అతిశయోక్తి

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 8.
‘ఆమె ముఖము చంద్రబింబమువలె అందముగా ఉన్నది’ దీనిలోని అలంకారం
A) శ్లేషాలంకారం
B) రూపక అలంకారం
C) ఉపమాలంకారం
D) అంత్యానుప్రాసాలంకారము
జవాబు:
C) ఉపమాలంకారం

ప్రశ్న 9.
వృత్యానుప్రాసాలంకారంలో
A) ఒకే వర్గం అక్షరాలు వస్తాయి
B) అక్షరాల జంట మాటిమాటికి వస్తుంది
C) ఒకే అక్షరం మాటిమాటికి వస్తుంది
D) వాక్యాల చివర్లో ఒకే రకమైన అక్షరం ఉంటుంది
జవాబు:
C) ఒకే అక్షరం మాటిమాటికి వస్తుంది

ప్రశ్న 10.
హల్లుల జంట వెంట వెంటనే అర్థభేదంతో వస్తే
A) చేకానుప్రాసాలంకారము
B) లాటానుప్రాసాలంకారం
C) అంత్యానుప్రాసాలంకారము
D) శ్లేషాలంకారం
జవాబు:
A) చేకానుప్రాసాలంకారము

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 11.
అతిశయోక్తి అలంకారమంటే (Mar. ’18)
A) ఉన్నది ఉన్నట్లు చెప్పడం
B) ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం
C) ఉన్నది లేనట్టు చెప్పడం
D) ఊహించి చెప్పడం
జవాబు:
B) ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం

5. వాక్య పరిజ్ఞానం

ప్రశ్న 1.
నేనియ్యడంగల చోద్యంబులు రేపు గగ్గొనియెదన్. అనే గ్రాంథిక భాషలోని వాక్యాన్ని ఆధునిక వచనంలోనికి మార్చితే,
A) నేను ఇక్కడ ఉన్న వింతలను రేపు కనుక్కొంటాను.
B) నేను ఇయ్యెడన్కల చోద్యంబుల్ రేపు కనుకొనెదన్
C) నేన్ ఈయెడన్ కల వింతలు రేపు చూస్తాను.
D) నేనియ్యెడన్ ఉన్న వింతలు రేపు చూచెదన్
జవాబు:
A) నేను ఇక్కడ ఉన్న వింతలను రేపు కనుక్కొంటాను.

ప్రశ్న 2.
‘అన్నము రవి చేత తినబడింది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,
A) అన్నము రవిచేత తినెను
B) రవి అన్నము తినెను
C) అన్నముచే రవి తినబడినాడు
D) అన్నమును రవి తినలేదు
జవాబు:
B) రవి అన్నము తినెను

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 3.
“నా దినం తీరుతుంది బాబూ” అని నాతో చెప్పాడు. అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే,
A) నాదినం తీరదు బాబూ అని తనతో చెప్పాడు.
B) తనదినం తీరదు బాబూ అని నాతో చెప్పాడు.
C) తనదినం తీరదు బాబూ అని తనతో చెప్పలేదు.
D) తన దినం తీరుతుంది బాబూ అని నాతో చెప్పాడు.
జవాబు:
D) తన దినం తీరుతుంది బాబూ అని నాతో చెప్పాడు.

ప్రశ్న 4.
“చంద్రమతి వేషం ప్రథమంగా నేను ధరించవలసి వచ్చింది” అన్నారు స్థానంవారు. అని ప్రత్యక్ష కథనంలోనున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే,
A) చంద్రమతి వేషం ప్రథమంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అన్నారు.
B) చంద్రమతి వేషం ద్వితీయంగా తాను ధరించ వలసి వచ్చిందని స్థానం వారు అన్నారు.
C) చంద్రమతి వేషం ప్రథమంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అనలేదు.
D) చంద్రమతి వేషం ప్రథమంగా నేనే ధరించవలసి వచ్చిందని స్థానం వారు అనలేదు.
జవాబు:
A) చంద్రమతి వేషం ప్రథమంగా తాను ధరించవలసి వచ్చిందని స్థానం వారు అన్నారు.

ప్రశ్న 5.
సమాజంలో భద్రత ఉంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) సమాజంలో భద్రత లేకపోవచ్చు
B) సమాజంలో భద్రత ఉండాలి
C) సమాజంలో భద్రత ఉండి తీరాలి
D) సమాజంలో భద్రత లేదు
జవాబు:
D) సమాజంలో భద్రత లేదు

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 6.
భావన వచ్చింది. పావని వచ్చింది. సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) భావన, పావని వచ్చారు
B) పావని వచ్చి భావన వచ్చింది
C) పావని భావన వచ్చింది
D) భావన రాలేదు పావని వచ్చింది
జవాబు:
A) భావన, పావని వచ్చారు

ప్రశ్న 7.
‘విజయుడవై తిరిగిరా’ ఇది ఏరకమైన వాక్యం ?
A) సందేహార్థకం
B) ప్రశ్నార్థకం
C) ఆశీర్వాదార్థకం
D) భావార్థకం
జవాబు:
C) ఆశీర్వాదార్థకం

ప్రశ్న 8.
బాగా చదివి నిద్రపోయాడు- గీత గీసిన పదం ఏ క్రియాపదం ?
A) అప్యర్థకం
B) హేత్వర్థకం
C) తద్ధర్మార్థకం
D) క్త్వార్థం
జవాబు:
D) క్త్వార్థం

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 9.
తెలుగులోనే మాట్లాడండని, తెలుగులోనే రాయండని టీవీ లలో మంత్రిగారు చెప్పారు – ఇది ఏ వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) కర్మణి వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
B) పరోక్ష కథనం

ప్రశ్న 10.
“సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేథావులు నిర్ణయించారు.
A) పరోక్ష వాక్యం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
జవాబు:
D) ప్రత్యక్ష వాక్యం

ప్రశ్న 11.
“సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు. సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) సంఘసంస్కర్తలు దురాచారాలను, ఉద్యమాలను ఖండించారు.
B) సంఘసంస్కర్తలు దురాచారాలను, ఉద్యమాలను నడిపించారు.
C) సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి, ఉద్యమాలను నడిపారు.
D) సంఘసంస్కర్తలు ఉద్యమాలు నడిపారు మరియు దురాచారాలను ఖండించారు.
జవాబు:
C) సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి, ఉద్యమాలను నడిపారు.

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 12.
‘వాల్మీకి రామాయణం రచించారు’ ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
B) కర్తరి వాక్యం

ప్రశ్న 13.
‘రాము ఇసుకతో ఇల్లు కట్టాడు’ వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాస్తే
A) రాముచే ఇసుకతో ఇల్లు కట్టాడు
B) ఇసుకతో ಇಲ್ಲ రాముచే కట్టబడింది
C) రాము ఇల్లు కట్టాడు ఇసుకతో.
D) ఇల్లు ఇసుకతో రాము కట్టాడు.
జవాబు:
B) ఇసుకతో ಇಲ್ಲ రాముచే కట్టబడింది

ప్రశ్న 14.
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. సంక్లిష్ట వాక్యంగా రాస్తే
A) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు.
B) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారా గారాలకు వెళ్ళారు.
C) వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళి ఉద్యమంలో పాల్గొన్నారు.
D) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు చనిపోయారు.
జవాబు:
B) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారా గారాలకు వెళ్ళారు.

TS 10th Class Telugu Bits 8th Lesson లక్ష్యసిద్ధి

ప్రశ్న 15.
హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజీలో చేరాడు. ఆంగ్లభాషను చదివాడు. సంక్లిష్ట వాక్యంగా మారిస్తే
A) హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజీలో చేరి ఆంగ్లభాషను చదివాడు.
B) హైదరాబాద్ లో ఆంగ్లభాషను ఉస్మానియా కాలేజీలో చదివాడు.
C) ఆంగ్లభాషను చదవడానికి హైదరాబాద్లోని ఉస్మానియా కాలేజీలో చేరాడు.
D) హైదరాబాద్లోని ఉస్మానియా కాలేజీలో చేరి అనేక భాషలు చదివాడు.
జవాబు:
A) హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజీలో చేరి ఆంగ్లభాషను చదివాడు.

Leave a Comment