Regular practice with AP Inter 1st Year English Study Material and Refugees Annotations Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year English Refugees Questions and Answers Annotations
Refugees Annotations
Contextual Questions
Question 1.
So do not tell me
These haggard faces could belong to you or me.
Answer:
Reference: These lines are taken from the first half of the poem ‘Refugees’ by Brian Bilston.
Context: In the top-down reading of the poem, the speaker appears to express a harsh, judgmental view of refugees, denying empathy or identification with them. The phrase ‘haggard faces’ refers to refugees’ exhausted appearances.
Appreciation: These lines reflect the prejudiced mindset that refuses to see the humanity in refugees. The language suggests a deliberate rejection of empathy. However, when read from bottom to top, the same lines take on a completely different meaning – encouraging compassion and recognition of shared humanity. This duality is what makes the poem powerful and thought-provoking.
Conclusion: The lines show how perspective can shape our understanding. The poet uses structure cleverly to expose both hate and hope, urging readers to choose empathy over ignorance.
ప్రస్తావన : బ్రైఅన్ బిల్టన్ వ్రాసిన పద్యము ‘Refugees’ లోని మొదటి అర్ధభాగము నుండి ఈ పంక్తులు తీసికొనబడినవి.
సందర్భము : ఈ పద్యము పై నుంచి క్రిందకు చదివిన వక్త యొక్క ఒక భావము తెలుస్తుంది. ఆయన ఈ విధంగా చెప్పుచున్నట్లు అనిపించును.
ఆయన శరణార్థుల పట్ల కఠినమైన నిర్ణయముతో కూడిన అభిప్రాయమును కలిగివున్నారు. వారిపట్ల సానుభూతి లేదు. ‘Haggard faces’ అను సమాసము శరణార్థుల అలసిపోయిన రూపాల ప్రదర్శనను సూచిస్తుంది.
ప్రశంస : శరణార్థులలోని మానవత్వము చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ విధమైన ద్వేషపూరిత మనస్తత్వమును ఈ పంక్తులు ప్రతిబింబిస్తున్నాయి. ఉద్దేశ పూర్వకముగా వారికి సానుభూతి తిరస్కరించుచున్నట్లు ఈ భాష సూచిస్తుంది. కాని క్రింద నుంచి పైకి చదివిన ఈ పంక్తులు పూర్తి భిన్నమైన అర్థాన్ని ఇస్తున్నాయి. దయను, భాగము పంచుకొను మానవత్వమును ప్రోత్సహిస్తున్నాయి. ఈ ద్వంద్వ భావము (రెండు అర్థముల పద్ధతి) ఈ పద్యమును శక్తివంతముగా, ఆలోచనను కలిగించునదిగా చేయుచున్నది.
ముగింపు : మన అర్థం చేసుకొనే విధానానికి మన దృక్పథం ఏ విధంగా ఆకారమిచ్చునో ఈ పంక్తులు చూపుతున్నాయి. కవి ద్వేషమును, ఆశను ఈ పద్య నిర్మాణములో తెలివిగా ఉపయోగించాడు. పాఠకులు అజ్ఞానమును కాదు; సానుభూతిని ఎంచుకోవాలని కవి కోరుతున్నాడు.
![]()
Question 2.
They really are Chancers and scroungers, layabouts and loungers
Answer:
Reference: These lines are part of the top-down reading of ‘Refugees’ by Brian Bilston.
Context: Here, the speaker uses derogatory labels to describe refugees, echoing the language often used in anti-immigrant rhetoric. These terms portray refugees as lazy and opportunistic.
Appreciation: This stanza reflects societal prejudice and stereotyping. The repetition of alliterative insults emphasizes the intensity of this negative viewpoint. Yet, when the poem is reversed, these words are rejected, and the tone becomes inclusive and compassionate. The contrast serves to high- light how easily language can be twisted to harm or to heal.
Conclusion: The poet forces the reader to confront how language shapes prejudice. Through the reversed structure, Bilton exposes the falsehood of these stereotypes and challenges us to reconsider our assumptions.
ప్రస్తావన : బ్రైఅన్ బిల్టన్ వ్రాసిన పద్యము Refugees పద్యము యొక్క పై నుండి క్రిందకు చదువు భాగములో ఈ పంక్తులు వున్నవి.
సందర్భము : ఇక్కడ వక్త శరణార్థులను వివరించటానికి అవమానకరమైన పేర్లను ఉపయోగించాడు. ఇది వలస వ్యతిరేక భాషను ప్రతిధ్వనిస్తుంది. ఈ మాటలు శరణార్థులను సోమరులుగా, అవకాశవాదులుగా చిత్రీకరిస్తాయి.
ప్రశంస : ఈ పద్య భాగములో సామాజిక పక్షపాతం, మార్చటానికి వీలులేని ఒకే రూపం కనిపిస్తుంది. అవమానములను మరల మరల చేయుటవలన ఈ వ్యతిరేక భావము బాగా తీవ్రమౌతుంది. కాని పద్యమును తిప్పి చూచినపుడు (క్రింద నుంచి పైకి చదివినపుడు|| విలోమ పద్ధతి) ఈ వ్యతిరేక మాటలు కనపడవు. అవి తిరస్కరింపబడెను. స్వరములో కలుపుకొనిపోవు లక్షణము, కరుణ కనపడుతుంది. దీనినిబట్టి భాషను మార్చుట వలన హాని లేదా మంచి జరుగుతుందని తెలుస్తుంది. ఈ భేదము ఈ విషయమును ప్రముఖంగా
చూపింది.
ముగింపు : భాష ఏ విధంగా ద్వేషమును కలిగించునో పరిశీలించమని కవి, పాఠకునికి గట్టిగా చెపుతున్నాడు. ఈ వ్యతిరేక పద్ధతి ద్వారా మార్చటానికి వీలులేని పద్ధతులలో ఎంత అసత్యమున్నదో తెలియజేశాడు. మనము మన అభిప్రాయములను మరల పరిశీలించాలని కవి సవాలు చేస్తున్నాడు.
![]()
Question 3.
Instead, let us share our countries Share our homes Share our food
Answer:
Reference: These lines are found in the reversed (bottom- to-top) reading of Brian Bilston’s poem ‘Refugees’.
Context: In this version, the poem shifts from exclusion to inclusion. The speaker now advocates compassion and hospitality, welcoming refugees by sharing resources and e space.
Appreciation: This segment is a striking example of the poem’s structural brilliance. The repetition of ‘share’ underlines unity, kindness, and humanity. The message transforms into one of generosity and moral responsibility, directly opposing the earlier, negative interpretation.
Conclusion: Bilton uses poetic inversion to reveal the truth: that sharing and welcoming others is a higher form of human conduct. This structure encourages readers to reflect on the power of compassion and the danger of a one-sided narrative.
ప్రస్తావన : బ్రైఅన్ బిల్టన్ వ్రాసిన పద్యము Refugees విలోమ క్రమములో (క్రింద నుంచి పైకి) చదువు భాగములో ఈ పంక్తులు వున్నవి.
]సందర్భము : ఈ పద్ధతిలో పద్యము మినహాయింపు నుంచి, కలుపుకొను పద్ధతికి మారింది. వక్త ఇప్పుడు కరుణ, ఆతిథ్యం గురించి వాదిస్తున్నాడు. శరణార్థులను వనరులు, ప్రదేశమును పంచుకొని జీవించుటకు రమ్మని స్వాగతిస్తున్నాడు.
ప్రశంస : పద్యము యొక్క పదనిర్మాణ గొప్పదనమునకు ఈ భాగము ఒక అద్భుతమైన ఉదాహరణ. ‘Share’ అను మాటను ఎక్కువ సార్లు ఉపయోగిం చుట ఐక్యత, దయ, మానవత్వము యొక్క ప్రాముఖ్యతను తెలియపరచును. ఈ సందేశము దాతృత్వము, నైతిక బాధ్యతగా మారింది. ఇది ఇంతకు మునుపు వున్న ప్రతికూల వివరణకు పూర్తి వ్యతిరేకంగా వుంది. ముగింపు : నిజమును తెలియజేయుటకు కవిత్వపు విలోమ పద్ధతిని కవి ఉపయోగించాడు. మానవుని ప్రవర్తనలో ఉన్నతమైనవి భాగము పంచుకొనుట మరియు ఇతరులను మనతో కలసి వుండుటకు స్వాగతించుట. ఈ పదనిర్మాణము చదువరులను కరుణ యొక్క శక్తిని గురించి ఏక పక్షముగా వున్న పద్ధతి వలన వచ్చు అపాయము గురించి ఆలోచింపజేయుచున్నది.
Question 4.
The world can be looked at another way Do not be so stupid to think that
A place should only belong to those who are born there.
Answer:
Reference: These lines come from the bottom-to-top read- ing of Brian Bilston’s poem ‘Refugees’.
Context: In this reversed version, the speaker challenges the idea of nationalism and exclusion. The lines emphasize that alternative, kinder perspectives are possible and necessary.
Appreciation: This is the moral and philosophical heart of the poem. The line ‘The world can be looked at another way’ urges readers to reconsider rigid ideologies. By reversing hateful rhetoric into empathy, Bilston powerfully demonstrates that perception is everything. The poetic form becomes a metaphor for social transformation.
Conclusion: The poet ends with a hopeful call for a shift in worldview. He reminds us that change begins with perspective and challenges us to choose humanity over hatred.
ప్రస్తావన : బ్రైఅన్ బిల్టన్ వ్రాసిన పద్యము Refugees, విలోమ క్రమములో (క్రింద నుంచి పైకి) చదువు భాగము నుండి ఈ పంక్తులు తీసికొనబడినవి. సందర్భము : ఈ విలోమ పద్ధతిలో వక్త జాతీయత, ప్రత్యేకత అను భావాలను సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ, దయతో కూడిన దృక్పథాల అవకాశము, అవసరము గురించి నొక్కి చెప్పుచున్నాడు.
ప్రశంస : ఇది ఈ పద్యములోని నైతిక, తాత్విక విషయములకు గుండె వంటిది. ‘The world can be looked at another way’ అను పంక్తి ‘పాఠకులను కఠినమైన భావజాలం గురించి మరొక్క సారి ఆలోచించమని సూచిస్తుంది. ద్వేషముతో కూడిన అలంకారిక భాషను సానుభూతిగా మార్చమంటుంది. అంతా మన దృక్పథంలోనే వుంది. ఈ విషయమును బిల్టన్ శక్తివంతముగా ఉదాహరణలతో వివరించాడు. సంఘములోని మార్పుకు ఈ కవితా పద్ధతి ఒక ప్రతీకగా మారుతుంది.
ముగింపు : ప్రపంచ అభిప్రాయములో మార్పు రావాలనే ఆశతో కవి ఈ పద్యమును ముగిస్తున్నాడు. మార్పు మన దృక్పథంతో మొదలవుతుందని, ద్వేషమును వదలి మానవత్వమును కలిగివుండమని కవి మనల్ని కోరుతున్నాడు.
![]()
Refugees Questions and Answers
Question 1.
How does the title “Refugees” reflect the dual message of the poem?
Answer:
The title “Refugees” directly refers to displaced individuals seeking safety, shelter, and acceptance. On the surface, it suggests a focus on humanitarian issues, but the poem goes deeper by presenting two contrasting perspectives on refugees-one filled with prejudice and rejection, the other with compassion and understanding. When read from top to bottom, the poem voices the common stereotypes and fears associated with refugees, portraying them as threats. However, when reversed, the same lines transform into a message of empathy and inclusiveness. The title, therefore, becomes a symbol of the tension between fear and humanity, rejection and acceptance.
It encapsulates the poem’s dual message: how society can choose either to dehumanize refugees or to recognize their shared humanity. The title is deliberately simple yet powerful, inviting readers to reflect on the choice we have in how we view and treat those in need.
‘Refugees’ అను పేరు నేరుగా స్థానభ్రంశము చెంది, భద్రత, ఆశ్రయము, అంగీకారం, కోరుకొను వారిని గురించి తెలియజేస్తున్నది. పైకి ఇది మానవత్వపు సమస్యలపై దృష్టి పెట్టినట్లు కనపడును. కాని ఈ పద్యము లోతైనది. శరణార్థులపట్ల రెండు విభిన్న దృక్పథముల తేడా తెలియజేస్తుంది. ఒకటి ద్వేషము, తిరస్కరణ. రెండవది కరుణ, అర్థము చేసికొనుట. అనులోమ పద్ధతి (పై నుంచి క్రిందకు)లో చదివినప్పుడు ఈ పద్యము మార్చటానికి వీలులేని ఒకే మనస్తత్వం గలవారి స్వభావం గురించి చెప్పుతుంది. శరణార్థులను హాని చేసే వారిగా చిత్రీకరిస్తుంది. విలోమ పద్ధతిలో (క్రింద నుంచి పైకి) చదివిన, అవే
పంక్తులు సానుభూతి, కలసి వుండు సందేశముగా మార్పు చెందాయి. ఈ విధముగా ఈ పేరు భయము – మానవత్వము, తిరస్కరణ – అంగీకారము మధ్య ఉద్రిక్తతలకు గుర్తుగా మారింది. ఇది పద్యము యొక్క ద్వంద్వ సందేశమును క్లుప్తముగా, గుళిక రూపంలో తెలియజేయుచున్నది. సంఘము శరణార్థులపట్ల మానవత్వమును తగ్గించి చూడాలా లేక వారితో మానవత్వమును పంచుకొని వారిని గుర్తించాలా – ఈ రెంటిలో ఏదో ఒకటి చేయాలి. ఈ పేరు ఉద్దేశ పూర్వకముగా సరళముగా పెట్టినను, చాలా శక్తివంతమైంది. అవసరంలో వున్నవారిని ఎలా చూడాలి, వారి పట్ల ఎలా ప్రవర్తించాలి – ఈ విషయమును గురించి పాఠకులు ఆలోచించాలి. ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి.
Question 2.
Why did Brian write this poem and what effect does the poem’s reversible structure have on the reader’s understanding of the message?
Answer:
Brian Bilston wrote “Refugees” to highlight the contradictory attitudes people have towards refugees and to challenge readers’ preconceived notions. Through its innovative reversible structure, the poem first presents a harsh, dehumanizing view of refugees, mirroring the language often heard in political or media discourse. But when read from bottom to top, the same words deliver a powerful message of empathy, acceptance, and shared humanity.
This clever reversal forces readers to confront the emotional impact of both hate and hope within the same text. It demonstrates how easily language and perspective can be manipulated and how much depends on the lens through which we view others. The structure deepens the reader’s understanding by showing that the choice between exclusion and inclusion lies in how we choose to interpret and speak about people. Ultimately, the form itself becomes a moral argument for compassion, urging us to “look at the world another way”.
శరణార్థుల పట్ల ప్రజలకు గల భిన్న అభిప్రాయములకు తెలియజేస్తూ, పాఠకులు ముందే ఏర్పరచుకొన్న అభిప్రాయాలను సవాలు చేస్తూ ఈ ముఖ్యాంశాలకు ప్రాధాన్యత ఇస్తూ బ్రైఅన్ బిల్టన్ Refugees అను పద్యమును వ్రాశాడు. ఈ పద్యము తారుమారు నిర్మాణంతో నూతనత్వం కలిగివుంది. మొదట ఈ పద్యములో శరణార్థుల పట్ల కఠినమైన, మానవత్వాన్ని తగ్గిస్తూ, ఎల్లప్పుడూ రాజకీయాలలో, మీడియా చర్చలలో కనపడు భాషకు అద్దం పట్టు అభిప్రాయమును మన ముందు వుంచారు. కాని ఈ పద్యమును విలోమ పద్ధతిలో చదివినప్పుడు (క్రింద నుంచి పైకి) అవే మాటలు శక్తివంతమైన సందేశాన్నిచ్చాయి.
సానుభూతి, అంగీకారము, ఉమ్మడి మానవత్వం – వీని గురించి వివరించాయి. ఈ తెలివైన తారుమారువల్ల పాఠకులు భావోద్వేగ ప్రభావాన్ని ఎదుర్కొంటారు. అదే పద్యంలో ద్వేషము, ఆశ కలసి వున్నాయి. దృక్పథమును, భాషను ఎంత తేలికగా మార్పు చేయవచ్చునో, అనునది మనము ఎదుటివారిని చూడటంపై ఆధారపడుతుంది. ఈ వాక్య నిర్మాణము పాఠకుల అర్థము చేసికొను శక్తిని పెంచింది. మినహాయించుట, చేర్చుట ఏది ఎన్నుకోవాలి ఇది ప్రజలను అర్థం చేసుకోవటం, వారి గురించి మాట్లాడటంపై ఆధారపడి వుంటుంది. చివరిగా ఈ పద్య రచనా రూపము ఒక నైతిక వాదనగా మారుతుంది దయను ప్రేరేపించు విధముగా, మనకు “లోకాన్ని మరో కోణములో చూడమని” సూచిస్తుంది.
Refugees Summary in English & Telugu
Refugees Summary in English
This is a very clever and powerful poem that gives two opposite messages, depending on how you read it-from top to bottom, or from bottom to top.
When you read the poem from top to bottom (the usual way), it sounds harsh, negative, and full of hate. It says that refugees are not welcome. It calls them names like “scroungers” and “thieves” and says we should build walls to keep them out. It suggests that they don’t deserve our food, homes, or help. This version shows the cold and cruel attitude some people have toward refugees.
When you read the poem from bottom to top (the reverse way), the meaning completely changes. Now it says refugees are people just like us, and that we should welcome them, share with them, and understand that if life had been different, we could be in their place. It becomes a message of kindness, understanding, and humanity. It encourages us to be open-hearted and supportive.
Brian Bilston uses this reverse poem style to make us think deeply. The first reading shows how cruel some opinions can be. The second reading corrects that view, showing the truth: refugees are human beings who deserve compassion and help.
The poem teaches us to look at the world with empathy, and not to judge people by fear or stereotypes. It’s a reminder that the way we look at things can change everything. By cleverly reversing the lines, the poet shows how language can be used to spread hate or love, depending on our choice.
![]()
సారాంశం
ఇది చాల చతురత కలిగిన, శక్తివంతమైన పద్యము. ఇది రెండు వ్యతిరేక సందేశములను ఇస్తుంది. ఈ సందేశము మనము చదివే పద్ధతిపై ఆధారపడి వుంది. ఒక పద్ధతి – పై నుంచి క్రిందకు చదువుట; రెండవ పద్ధతి – క్రింద నుంచి పైకి చదువుట.
పై నుంచి క్రిందకు చదివిన (మామూలు విధానము) ఈ పద్యము కఠినము, వ్యతిరేక భావము, పూర్తి ద్వేషముతో నిండివుండును. శరణార్థులను స్వాగతించరాదని చెప్పును. వారిని ‘బిచ్చగాళ్లు’, ‘దొంగలు’ గా వర్ణించును. మనము అడ్డుగోడలు కట్టి వారిని బయటనే వుంచాలి. వారు మన ఆహారము, ఇల్లు, సహాయము పొందుటకు అర్హులు కారు. ఈ పద్ధతి అయిష్టత, క్రూరమైన స్వభావమును తెలియజేస్తుంది. కొందరు, శరణార్థుల పట్ల ఈ అభిప్రాయముతో వున్నారు.
క్రింద నుంచి పైకి చదివిన (వ్యతిరేక విధానము) ఈ పద్యము యొక్క అర్థము పూర్తిగా మారును. అప్పుడు అర్థము ఈ విధముగా వుండును. శరణార్థులు మనలాంటి మనుష్యులే. వారిని మనము స్వాగతించాలి. వారితో భాగము పంచుకోవాలి. మన జీవితములో మార్పు వచ్చిన, మనమూ, వారి వలె వుంటామని, అర్థం చేసికోవాలి. అప్పుడు ఇది దయ, అర్థం చేసికొను స్వభావం, మానవత్వముతో కూడిన సందేశమవుతుంది. మనము వారి పట్ల హృదయపూర్వకంగా, మద్దతుగా వుండాలని ప్రోత్సహిస్తుంది.
మనము లోతుగా ఆలోచించాలని కవి బ్రైఅన్ బిల్టన్ ఈ వ్యతిరేక రచనా పద్ధతిని ఉపయోగించారు. మొదటి సారి చదివిన కొన్ని అభిప్రాయములు ఎంత వ్యతిరేకము (క్రూరముగా వుండునో ఈ పద్యము చూపుతుంది. రెండవసారి చదివిన ఈ అభిప్రాయము సరిచేయబడుతుంది. శరణార్థులు కూడా మనుష్యులేనను, వారు మన దయ, సహాయమునకు తగినవారేనను సత్యమును వెల్లడిస్తుంది.
మనము ప్రపంచము పట్ల సానుభూతితో వుండాలని ఈ పద్యము బోధించుచున్నది. భయము లేదా మూస విధానముల ద్వారా ప్రజల గురించి తీర్పు ఇవ్వరాదని చెపుతుంది. మనము ప్రపంచమును చూసే విధానం, ప్రతిదాన్నీ మారుస్తుంది. అనగా కేవలం వస్తువు మాత్రం గాదు; వస్తువును చూసే పద్ధతి, దానిపై తీర్పు చెప్పే పద్ధతి కూడా ముఖ్యమైనవే. ఈ విషయమును ఈ పద్యం గుర్తు చేస్తుంది.
Glossary:
1. refugees: /ɹˈɛfjuːdʒˌiːz/ (n): people forced to flee their country due to war/persecution; శరణార్థులు
2. haggard : /hˈæɡɚd/ (adj): looking exhausted and unwell; అలసటతో కనిపించే
3. chancers: /tʃˈænsɚz/ (n): people who exploit opportunities unfairly; అవకాశవాదులు
4. scroungers: /skɹˈaʊndʒɚz/ (n): those who live off others’ resources; పరాన్నభోజులు
5. layabouts: /lˈeɪɐbˌaʊts/ (n): lazy people who avoid work; సోమరితనం గలవారు
6. loungers : /lˈaʊndʒɚz/ (n) : idle people who loiter; సోమరులు
7. cut-throats: /kˈʌtθɹˈoʊts/ (n): violent or ruthless people; ఘాతకులు
8. bombs : /bˈɑːmz/ (n) : explosive weapons; ప్రేలుడు ఆయుధాలు
9. wall : /wˈɔːl/ (n): barrier for exclusion; గోడ, అవరోధం
10. stupid : /stˈuːpɪd/ (adj): lacking intelligence; తెలివితక్కువ
11. belong: /bᵻlˈɔŋ/ (v): have a rightful place; చెందిన
12. dealt: /dˈɛlt/ (v): distributed (as in cards/chance); పంచిపెట్టెను
![]()
13. sleeves : /slˈiːvz/ (n): parts of clothing covering arms; చేతులను కట్టివుంచే వస్త్రం యొక్క భాగములు
14. welcome: /wˈɛlkʌm/ (adj): received gladly; స్వాగతి౦చెను
15. share : /ʃˈɛɹ/ (v) use/jointly possess; ఉమ్మడిగా పంచుకొను